తెలుగు న్యూస్ / ఫోటో /
Protein Deficiency । ఆహారంలో మాంసకృత్తులు ఉండాల్సిందే.. ప్రోటీన్ లోపంతో సమస్యలు!
- Protein Deficiency: శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో ప్రోటీన్ అనేది అవసరం. నిర్దేశిత స్థాయి కంటే తగ్గితే సమస్యలు తప్పవు. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో కొంత ప్రొటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
- Protein Deficiency: శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో ప్రోటీన్ అనేది అవసరం. నిర్దేశిత స్థాయి కంటే తగ్గితే సమస్యలు తప్పవు. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో కొంత ప్రొటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
(1 / 6)
ప్రోటీన్ కండరాల బలానికి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ప్రోటీన్ లోపంతో శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు వాటిని నివారించాలంటే తప్పనిసరిగా మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి.(Pexels)
(2 / 6)
ప్రోటీన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. దీని లోపం శరీరంలో బలహీనతను పెంచుతుంది.
(3 / 6)
భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తగినంత ప్రొటీన్‌ను తీసుకోవడం లేదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది
(4 / 6)
ప్రోటీన్ లోపం కారణంగా ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువును కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. అంటే దేశంలో 25 శాతం మంది ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారు.
(5 / 6)
శరీరంలో తగినంత ప్రోటీన్ లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడవు. బరువు కూడా అకస్మాత్తుగా మారుతుంది.
ఇతర గ్యాలరీలు