Priyanka Chopra Daughter: కూతురు మాలతీ మేరీతో ప్రియాంకా చోప్రా క్యూట్ ఫొటోలు చూశారా?-priyanka chopra jonas with her daughter malti marie photos look so cute ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chopra Daughter: కూతురు మాలతీ మేరీతో ప్రియాంకా చోప్రా క్యూట్ ఫొటోలు చూశారా?

Priyanka Chopra Daughter: కూతురు మాలతీ మేరీతో ప్రియాంకా చోప్రా క్యూట్ ఫొటోలు చూశారా?

Jun 07, 2024, 04:58 PM IST Hari Prasad S
Jun 07, 2024, 04:58 PM , IST

  • Priyanka Chopra Daughter: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా తన కూతురు మాలతీ మేరీతో కలిసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు ఎంతో క్యూట్ గా ఉన్నాయి. తాను ఎక్కడికెళ్లినా కూతురిని వెంట తీసుకెళ్తోంది.

Priyanka Chopra Daughter: ప్రియాంకా చోప్రా తన కూతురు మాలతీ మేరీ ముఖాన్ని తొలిసారి గతేడాది జనవరిలో జరిగిన జొనాస్ బ్రదర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో రివీల్ చేసింది.

(1 / 8)

Priyanka Chopra Daughter: ప్రియాంకా చోప్రా తన కూతురు మాలతీ మేరీ ముఖాన్ని తొలిసారి గతేడాది జనవరిలో జరిగిన జొనాస్ బ్రదర్స్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్లో రివీల్ చేసింది.(Jordan Strauss/Invision/AP)

Priyanka Chopra Daughter: ప్రియాంకా తన కూతురుతో కలిసి తొలిసారి వోగ్ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ ఇది.

(2 / 8)

Priyanka Chopra Daughter: ప్రియాంకా తన కూతురుతో కలిసి తొలిసారి వోగ్ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ ఇది.

Priyanka Chopra Daughter: కూతురు మాలతీ మేరీతో కలిసి ప్రియాంకా ఇలా లాస్ ఏంజిల్స్ వీధుల్లో కనిపించింది. ఆమెను తన చంకనెక్కించుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కెమెరాలు క్లిక్‌మనిపించాయి.

(3 / 8)

Priyanka Chopra Daughter: కూతురు మాలతీ మేరీతో కలిసి ప్రియాంకా ఇలా లాస్ ఏంజిల్స్ వీధుల్లో కనిపించింది. ఆమెను తన చంకనెక్కించుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కెమెరాలు క్లిక్‌మనిపించాయి.

Priyanka Chopra Daughter: తన కూతురిని ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లడం ప్రియాంకాకు అలవాటు. అలా ది బ్లఫ్ మూవీ షూటింగ్ సెట్స్ లోనూ మాలతీ మేరీ ఇలా కనిపించింది.

(4 / 8)

Priyanka Chopra Daughter: తన కూతురిని ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లడం ప్రియాంకాకు అలవాటు. అలా ది బ్లఫ్ మూవీ షూటింగ్ సెట్స్ లోనూ మాలతీ మేరీ ఇలా కనిపించింది.

Priyanka Chopra Daughter: ఇండియాలో జరిగిన హోలీ పార్టీలో భర్త నిక్ జొనాస్, కూతురు మాలతీతో ప్రియాంకా చోప్రా.

(5 / 8)

Priyanka Chopra Daughter: ఇండియాలో జరిగిన హోలీ పార్టీలో భర్త నిక్ జొనాస్, కూతురు మాలతీతో ప్రియాంకా చోప్రా.

Priyanka Chopra Daughter: ముంబైలోని సిద్ధి వినాయకుడి ఆలయంలో తన కూతురు మాలతీతో కలిసి ప్రియాంకా ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంలోనిదీ ఫొటో.

(6 / 8)

Priyanka Chopra Daughter: ముంబైలోని సిద్ధి వినాయకుడి ఆలయంలో తన కూతురు మాలతీతో కలిసి ప్రియాంకా ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంలోనిదీ ఫొటో.(ANI Picture Service)

Priyanka Chopra Daughter: ఈ ఏడాది జనవరి 15తో మాలతీ మేరీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రియాంకా, భర్త నిక్, తల్లి మధు చోప్రా కలిసి ఓ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

(7 / 8)

Priyanka Chopra Daughter: ఈ ఏడాది జనవరి 15తో మాలతీ మేరీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రియాంకా, భర్త నిక్, తల్లి మధు చోప్రా కలిసి ఓ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.(Instagram)

Priyanka Chopra Daughter: తన పుట్టినరోజు నాడే ఇలా మెడలో ఓ భారీ హారంతో మాలతీ మేరీ ఓ గుడిలో చాలా క్యూట్ గా కనిపించింది.

(8 / 8)

Priyanka Chopra Daughter: తన పుట్టినరోజు నాడే ఇలా మెడలో ఓ భారీ హారంతో మాలతీ మేరీ ఓ గుడిలో చాలా క్యూట్ గా కనిపించింది.

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు