Bajaj Pulsar P150 in pics: అదిరే డిజైన్‍తో బజాజ్ పల్సర్ పీ150
- Bajaj Pulsar P150: కొత్త జనరేషన్ పల్సర్‌ను ఆకర్షణీయమైన ధరకు బజాజ్ లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ పీ150 ఇండియా మార్కెట్‍లో విడుదలైంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.16లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రెండు వేరియంట్లలో అమ్మకానికి రానుంది. పల్సర్ పీ150 డిజైన్‍తో పాటు వివరాలను ఇక్కడ చూడండి.

(2 / 12)
ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 14.5 hpని, 6,000 rmp వద్ద 13.5 టార్క్యూను గరిష్ఠంగా ప్రొడ్యూజ్ చేస్తుంది.
(4 / 12)
బజాజ్ పల్సర్ పీ150 బైక్ సింగిల్ సీట్ వేరియంట్.. వెనుక టైరుకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డ్యుయల్ డిస్క్ వేరియంట్‍కు వెనుక కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది.
(9 / 12)
సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక వైపు మోనోషాక్ ఈ బజాజ్ పల్సర్ పీ150 బైక్‍కు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు