(1 / 7)
హాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ మూవీ స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్. ఈ మూవీ బడ్జెట్ 44.7 కోట్ల డాలర్లు.
(2 / 7)
జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్ బడ్జెట్ 43.2 కోట్ల డాలర్లు
(3 / 7)
స్టార్ వార్స్: ది రైజ్ ఆఫ్ స్కైవాకర్స్ బడ్జెట్ - 41.6 కోట్ల డాలర్లు
(4 / 7)
పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ బడ్జెట్ - 37.9 కోట్ల డాలర్లు
(5 / 7)
అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ బడ్జెట్ - 36.5 కోట్ల డాలర్లు
(6 / 7)
అవెంజర్స్: ఎండ్ గేమ్ బడ్జెట్ - 35.6 కోట్ల డాలర్లు
(7 / 7)
అవతార్ ది వే ఆఫ్ వాటర్ బడ్జెట్ - 35 కోట్ల డాలర్లు
ఇతర గ్యాలరీలు