తెలుగు న్యూస్ / ఫోటో /
ఈత కొడుతూ.. పుచ్చకాయ తింటూ.. వారెవ్వా వానరం!
- ఎండల దాటికి మనుషులే అల్లాడుతుంటే ఇక మూగ జీవాల పరిస్థితేంటీ. అలా మండుతున్న ఎండలను తట్టుకోలేక వానరాలు దగ్గరలోని చెరువులో ఈత కొడుతూ.. ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందాయి.
- ఎండల దాటికి మనుషులే అల్లాడుతుంటే ఇక మూగ జీవాల పరిస్థితేంటీ. అలా మండుతున్న ఎండలను తట్టుకోలేక వానరాలు దగ్గరలోని చెరువులో ఈత కొడుతూ.. ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందాయి.
(1 / 8)
ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండల దాటికి మనుషులే అల్లాడుతుంటే ఇక మూగ జీవాల పరిస్థితేంటీ. అలా మండుతున్న ఎండలను తట్టుకోలేక వానరాలు దగ్గరలోని చెరువులో ఈత కొడుతూ.. ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందాయి.(AFP)
ఇతర గ్యాలరీలు