తెలుగు న్యూస్ / ఫోటో /
Mobile Charging: మొబైల్ ను ఛార్జ్ చేసే సమయంలో ఈ తప్పులు చేయకండి.. బ్యాటరీ లైఫ్ దెబ్బ తింటుంది..
- Charging Tips To Improve Battery Life: మొబైల్ ఛార్జింగ్ విషయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పొరపాటు చేస్తారు. చాలా అవసరం అయితే తప్ప కింది తప్పులు చేయవద్దు. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండడానికి ఈ చిట్కాలను అనుసరించండి.

(1 / 6)
ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌ఫోన్ ను ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించండి. ఇతర మొబైల్ ఛార్జర్లను ఉపయోగించవద్దు.(istockphoto)
(3 / 6)
సాధారణంగా ఫోన్ ను ఛార్జ్ చేసే సమయంలో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం కానీ, లేదా ఎయిర్ ప్లేన్ మోడ్‌లో కానీ ఉంచడం కానీ చేయండి.(istockphoto)
(4 / 6)
మీ మొబైల్ బ్యాటరీ పూర్తిగా జీరో అయ్యే వరకు యూజ్ చేయకండి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గడమే కాకుండా, ప్రమాదకర రేడియేషన్ ఎక్కువగా ఉద్గారం చెందుతుంది.(istockphoto)
(5 / 6)
సాధారణంగా, రాత్రి సమయంలో ఫోన్ ను చార్జింగ్ పెట్టి, ఉదయం వరకు అలాగే ఉంచుతాం. అది సరైన పద్ధతి కాదు. అధిక ఛార్జింగ్ బ్యాటరీ లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో బ్యాటరీ దెబ్బతింటుంది.(istockphoto)
ఇతర గ్యాలరీలు