Krithi Shetty: మలయాళం మూవీలో కృతిశెట్టికి డ‌బ్బింగ్ చెప్పిన ప్రేమ‌లు హీరోయిన్‌-mamitha baiju dubbed krithi shetty in arm movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty: మలయాళం మూవీలో కృతిశెట్టికి డ‌బ్బింగ్ చెప్పిన ప్రేమ‌లు హీరోయిన్‌

Krithi Shetty: మలయాళం మూవీలో కృతిశెట్టికి డ‌బ్బింగ్ చెప్పిన ప్రేమ‌లు హీరోయిన్‌

Oct 05, 2024, 02:48 PM IST Nelki Naresh Kumar
Oct 05, 2024, 02:48 PM , IST

Krithi Shetty: ఏఆర్ఎమ్ మూవీతో మ‌ల‌యాళంలో ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి మూవీతోనే పెద్ద హిట్‌ను అందుకున్న‌ది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఏఆర్ఎమ్ మూవీ ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఐదో మూవీగా నిలిచింది. 

(1 / 5)

ఏఆర్ఎమ్ మూవీ ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఐదో మూవీగా నిలిచింది. 

ఏఆర్ఎమ్ మూవీలో టోవినో థామ‌స్ ట్రిపుల్ రోల్‌లో న‌టించాడు. 

(2 / 5)

ఏఆర్ఎమ్ మూవీలో టోవినో థామ‌స్ ట్రిపుల్ రోల్‌లో న‌టించాడు. 

ఈ మ‌ల‌యాళం మూవీలో ల‌క్ష్మి గా కృతిశెట్టి ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించింది. 

(3 / 5)

ఈ మ‌ల‌యాళం మూవీలో ల‌క్ష్మి గా కృతిశెట్టి ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించింది. 

ఏఆర్ఎమ్ మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో కృతిశెట్టి పాత్ర‌ల‌కు ప్రేమ‌లు హీరోయిన్ మ‌మితా బైజు డ‌బ్బింగ్ చెప్పింది.

(4 / 5)

ఏఆర్ఎమ్ మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో కృతిశెట్టి పాత్ర‌ల‌కు ప్రేమ‌లు హీరోయిన్ మ‌మితా బైజు డ‌బ్బింగ్ చెప్పింది.

కృతిశెట్టి ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది. 

(5 / 5)

కృతిశెట్టి ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు