తెలుగు న్యూస్ / ఫోటో /
నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు- వాహన సౌఖ్యం!
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాలు, వాటి కదలికలు ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కొన్ని రాశుల వారికి అంతా మంచే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు..
- మనిషి నిత్య జీవితాన్ని గ్రహాలు, వాటి కదలికలు ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కొన్ని రాశుల వారికి అంతా మంచే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు..
(1 / 5)
వృషభ రాశి వారికి అద్భుతమైన వ్యాపారయోగం నడుస్తోంది. ధనధాన్యాభివృద్ధి సాధిస్తారు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళితే ఆపదలు తొలుగుతాయి.
(2 / 5)
కన్య రాశి వారు ఆర్థికంగా శుభ ఫలితాలు చూస్తారు. పనులు సకాలంలో చేస్తారు. ఆటంకాలు వాటంతట అవే తొలగిపోతాయి. తెలివితేటలను ఉపయోగించాల్సి సమయం ఇది. లక్ష్మీదేవిని పూజించడం మంచిది.
(3 / 5)
తులా రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆపదలు తొలుగుతాయి. ఆసక్తితో పని చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. ఏ విషయంలోనూ చెడును ఆలోచించవద్దు.
(4 / 5)
వృశ్చికి రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండనుంది. గృహ, వాహన సౌఖ్యం కనిపిస్తోంది. నూతన ప్రయత్నాలు గొప్ప ఫలితాల్ని ఇస్తాయి. ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది.
ఇతర గ్యాలరీలు