Kriti Sanon in Bhediya Promotions: టాలీవుడ్‌లో ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ స్టార్ : కృతిస‌న‌న్‌-kriti sanon reveals her favorite star in telugu at thodelu promotions
Telugu News  /  Photo Gallery  /  Kriti Sanon Reveals Her Favorite Star In Telugu At Thodelu Promotions

Kriti Sanon in Bhediya Promotions: టాలీవుడ్‌లో ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ స్టార్ : కృతిస‌న‌న్‌

19 November 2022, 16:51 IST Nelki Naresh Kumar
19 November 2022, 16:51 , IST

Kriti Sanon in Bhediya Promotions: వ‌రుణ్‌ధావ‌న్‌, కృతిస‌న‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన భేడియా సినిమా న‌వంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో తోడేలు పేరుతో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ తెలుగులో రిలీజ్ చేస్తోన్నారు. శ‌నివారం తోడేలు ప్రెస్‌మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుక‌లో వ‌రుణ్‌ధావ‌న్‌, కృతిస‌న‌న్‌తో పాటు నిర్మాత అల్లు అర‌వింద్ పాల్గొన్నాడు.

తెలుగులో ప్ర‌భాస్ త‌న ఫేవ‌రేట్ హీరో అని చెప్పింది కృతిస‌న‌న్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో క‌లిసి ఆదిపురుష్ సినిమా చేస్తోంది కృతిస‌న‌న్‌. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తోండ‌గా కృతిస‌న్ జాన‌కి పాత్ర పోషిస్తోంది.

(1 / 5)

తెలుగులో ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో పుష్ప ఆర్ఆర్ఆర్ సినిమాలు త‌న‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని పేర్కొన్న‌ది.

(2 / 5)

తెలుగులో ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో పుష్ప ఆర్ఆర్ఆర్ సినిమాలు త‌న‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని పేర్కొన్న‌ది.

మ‌హేష్‌బాబుతో క‌లిసి న‌టించిన వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో త‌న కెరీర్ ఆరంభ‌మైంద‌ని చెప్పింది. ఆదిపురుష్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలో తెలుగు డైలాగ్స్ వింటున్న‌ప్పుడు కెరీర్ తొలినాటి రోజులు గుర్తొచ్చాయ‌ని కృతిస‌న‌న్ పేర్కొన్న‌ది.

(3 / 5)

కృతిస‌న‌న్‌

(4 / 5)

కృతిస‌న‌న్‌

కృతిస‌న‌న్‌

(5 / 5)

కృతిస‌న‌న్‌

ఇతర గ్యాలరీలు