(1 / 5)
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బ్రహ్మముడి (12.51), కార్తీక దీపం 2 (10.37) మరోసారి టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్నాయి. గత టీఆర్‌పీతో పోలిస్తే రెండు సీరియల్స్‌కు ఆదరణ కొంత తగ్గింది.
(2 / 5)
గుండె నిండా గుడి గంటలు (9.63 ) టీఆర్‌పీ పరంగా మూడో స్థానంలో నిలవగా ఇంటింటి రామాయణం (8.60), చిన్ని (8.17 ) టీఆర్‌పీతో టాప్ ఫైవ్‌లో నిలిచాయి.
(3 / 5)
సత్యభామ సీరియల్‌కు 6.24 టీఆర్‌పీరేటింగ్ వచ్చింది.
(4 / 5)
రిషి రీఎంట్రీ తర్వాత గుప్పడెంత మనసు సీరియల్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో గుప్పెడంత మనసుకు5.07 తో టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నది.
(5 / 5)
ఊర్వశివో రాక్షసివో సీరియల్ 3.36తో స్టార్ మా సీరియల్స్‌లో టీఆర్‌పీ పరంగా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
ఇతర గ్యాలరీలు