తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor : దేశిగర్ల్ లుక్‌లో జాన్వీ.. ఫిదా అవుతున్న అభిమానులు
- జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్‌కు చాలామంది అభిమానులున్నారు. అంతేకాకుండా ఆమె తన నటనతో చాలా మంది ఫ్యాన్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ భామ తన సింప్లిసిటీ లుక్‌తో పసుపు రంగు కుర్తాలో తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
- జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్‌కు చాలామంది అభిమానులున్నారు. అంతేకాకుండా ఆమె తన నటనతో చాలా మంది ఫ్యాన్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ భామ తన సింప్లిసిటీ లుక్‌తో పసుపు రంగు కుర్తాలో తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
(1 / 7)
జాన్వీ కపూర్ చిత్రం గుడ్ లక్ జెర్రీ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె దేశీ లుక్‌లో మెరిసి.. ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ దేశీ లుక్‌లో జాన్వీ అభిమానుల మనసు కొల్లగొట్టింది.(Instagram/@janhvikapoor)
(2 / 7)
జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పాస్టెల్ పసుపు రంగు కుర్తాలో బహుళ వర్ణ పూసలు, ప్రింట్లను కలిగి ఉన్న కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది.(Instagram/@janhvikapoor)
(3 / 7)
జాన్వీ కపూర్ ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. తన క్యాప్షన్‌ను లవ్ ఎమోజీతో ప్రారంభించి "#GoodLuckJerry now streaming on @disneyplushotstar." అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఎల్లో లవ్ ఎమోజీతో ముగించింది.(Instagram/@janhvikapoor)
(4 / 7)
జాన్వీ కపూర్ కళ్లకు మస్కారా, కాంటౌర్డ్ బుగ్గలు, న్యూడ్ లిప్ స్టిక్‌తో మినిమల్గా తన మేకప్ లుక్‌ని సెట్ చేసింది.(Instagram/@janhvikapoor)
(5 / 7)
జాన్వీ కపూర్ ఆక్సిడైజ్డ్ వెండి చెవిపోగులు, రంగురంగుల బ్యాంగిల్స్ని తన దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఎంచుకుంది.(Instagram/@janhvikapoor)
(6 / 7)
జాన్వీ కపూర్ తన ఫోటోషూట్ కోసం సరైన లైటింగ్‌తో కూడిన అవుట్డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది.(Instagram/@janhvikapoor)
ఇతర గ్యాలరీలు