Janhvi Kapoor Hot Photos: ఎల్లో టైట్ ఫిట్ డ్రెస్‌లో జాన్వీక‌పూర్ హాట్ షో-janhvi kapoor looks bold in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor Hot Photos: ఎల్లో టైట్ ఫిట్ డ్రెస్‌లో జాన్వీక‌పూర్ హాట్ షో

Janhvi Kapoor Hot Photos: ఎల్లో టైట్ ఫిట్ డ్రెస్‌లో జాన్వీక‌పూర్ హాట్ షో

May 31, 2023, 03:23 PM IST HT Telugu Desk
May 31, 2023, 03:23 PM , IST

Janhvi Kapoor Hot Photos: అందాల ఆర‌బోత విష‌యంలో ప‌రిమితులు పాటించే సిద్ధాంతానికి జాన్వీక‌పూర్ వ్య‌తిరేకం. సినిమాల్లోనే కాదు సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల్ని క‌వ్విస్తోంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

 బుధ‌వారం ఎల్లో క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీక‌పూర్‌. 

(1 / 5)

 బుధ‌వారం ఎల్లో క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీక‌పూర్‌. 

ఈ ఫొటోల్లో అందాల‌ను ఆర‌బోస్తూ హాట్‌లుక్‌లో జాన్వీక‌పూర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. 

(2 / 5)

ఈ ఫొటోల్లో అందాల‌ను ఆర‌బోస్తూ హాట్‌లుక్‌లో జాన్వీక‌పూర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. 

ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతోన్న దేవ‌ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది జాన్వీక‌పూర్‌. 

(3 / 5)

ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతోన్న దేవ‌ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది జాన్వీక‌పూర్‌. 

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్  మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(4 / 5)

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్  మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

బాలీవుడ్‌లో మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి సినిమాలో క్రికెట‌ర్ పాత్ర‌లో జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. 

(5 / 5)

బాలీవుడ్‌లో మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి సినిమాలో క్రికెట‌ర్ పాత్ర‌లో జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు