IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే-ipl 2023 orange and purple cap top 3 players list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2023 Orange And Purple Cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే

May 17, 2023, 12:07 PM IST Hari Prasad S
May 17, 2023, 12:07 PM , IST

  • IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే. ఈ రెండింట్లోనూ గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ ప్లేయర్స్ హవా కొనసాగుతోంది.

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ టాప్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి కొనసాగుతున్నాడు. అతడు 12 మ్యాచ్ లలో 631 పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 84.

(1 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ టాప్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి కొనసాగుతున్నాడు. అతడు 12 మ్యాచ్ లలో 631 పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 84.(AFP)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ రెండోస్థానంలో గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 576 పరుగులు చేశాడు. గిల్ 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేయగా.. అత్యధిక స్కోరు 101.

(2 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ రెండోస్థానంలో గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 576 పరుగులు చేశాడు. గిల్ 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేయగా.. అత్యధిక స్కోరు 101.(AFP)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ మూడోస్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 575 రన్స్ చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేయగా.. అత్యధిక స్కోరు 124.

(3 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ మూడోస్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 575 రన్స్ చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేయగా.. అత్యధిక స్కోరు 124.(Sudipta Banerjee)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ టాప్ ప్లేస్ లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మహ్మద్ షమి 23 వికెట్లతో ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 16 సగటుతో 23 వికెట్లు తీయడం విశేషం. మూడేసి వికెట్లు ఐదు మ్యాచ్ లలో తీశాడు.

(4 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ టాప్ ప్లేస్ లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మహ్మద్ షమి 23 వికెట్లతో ఉన్నాడు. అతడు 13 మ్యాచ్ లలో 16 సగటుతో 23 వికెట్లు తీయడం విశేషం. మూడేసి వికెట్లు ఐదు మ్యాచ్ లలో తీశాడు.(AFP)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ రెండోస్థానంలోనూ గుజరాత్ టైటన్స్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. అతడు కూడా 13 మ్యాచ్ లలో 23 వికెట్లు తీసుకున్నాడు. 18 సగటుతో వికెట్లు తీయగా.. 4 మ్యాచ్ లలో మూడేసి వికెట్లు తీశాడు.

(5 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ రెండోస్థానంలోనూ గుజరాత్ టైటన్స్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. అతడు కూడా 13 మ్యాచ్ లలో 23 వికెట్లు తీసుకున్నాడు. 18 సగటుతో వికెట్లు తీయగా.. 4 మ్యాచ్ లలో మూడేసి వికెట్లు తీశాడు.(GT Twitter)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ మూడోస్థానంలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యుజువేంద్ర చహల్ ఉన్నాడు. చహల్ 12 మ్యాచ్ లలో 21 వికెట్లు తీసుకున్నాడు. నాలుగు మ్యాచ్ లలో మూడేసి వికెట్లు తీయడం విశేషం.

(6 / 6)

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 పర్పుల్ క్యాప్ మూడోస్థానంలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యుజువేంద్ర చహల్ ఉన్నాడు. చహల్ 12 మ్యాచ్ లలో 21 వికెట్లు తీసుకున్నాడు. నాలుగు మ్యాచ్ లలో మూడేసి వికెట్లు తీయడం విశేషం.(AFP)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు