Volkswagen Beetles : వింటేజ్​ వోక్స్​వ్యాగన్​ బీటిల్​.. అదే స్టైల్​- అదే అట్రాక్షన్​!-in pics volkswagen beetles in all hues exhibited at event in sri lanka ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Beetles : వింటేజ్​ వోక్స్​వ్యాగన్​ బీటిల్​.. అదే స్టైల్​- అదే అట్రాక్షన్​!

Volkswagen Beetles : వింటేజ్​ వోక్స్​వ్యాగన్​ బీటిల్​.. అదే స్టైల్​- అదే అట్రాక్షన్​!

Nov 21, 2022, 06:57 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 21, 2022, 06:57 AM , IST

  • Volkswagen Beetles : శ్రీలంక రాజధాని కొలంబియాలో.. వోక్స్​వ్యాగన్​ బీటిల్​ ఓనర్స్​ క్లబ్​ సభ్యులు ఓ ఈవెంట్​ను నిర్వహించారు. ఇందులో.. వింటేజ్​ వోక్స్​వ్యాగన్​ బీటిల్​ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు.

ఆటో రంగానికి సంబంధించి.. శ్రీలంక కొలంబియాలో ఓ ఈవెంట్​ జరిగింది. అందులో.. వోక్స్​వ్యాగన్​ బీటిల్​ కార్లు సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచాయి. వోక్స్​వ్యాగన్​ బీటిల్​ ఓనర్స్​ క్లబ్​ సభ్యులు ఈ కార్లను ప్రదర్శనకు ఉంచారు.

(1 / 7)

ఆటో రంగానికి సంబంధించి.. శ్రీలంక కొలంబియాలో ఓ ఈవెంట్​ జరిగింది. అందులో.. వోక్స్​వ్యాగన్​ బీటిల్​ కార్లు సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచాయి. వోక్స్​వ్యాగన్​ బీటిల్​ ఓనర్స్​ క్లబ్​ సభ్యులు ఈ కార్లను ప్రదర్శనకు ఉంచారు.(AFP)

2022 సిల్వర్​ జూబ్లీ వోక్స్​వ్యాగన్​ పీజెంట్​ ఈవెంట్​లో బీటిల్​ ఓనర్లు పాల్గొని.. తమ కార్లను ప్రదర్శనలో పెట్టారు.

(2 / 7)

2022 సిల్వర్​ జూబ్లీ వోక్స్​వ్యాగన్​ పీజెంట్​ ఈవెంట్​లో బీటిల్​ ఓనర్లు పాల్గొని.. తమ కార్లను ప్రదర్శనలో పెట్టారు.(AFP)

వోక్స్​వ్యాగన్​ బీటిల్​కు చెందిన దాదాపు అన్ని వింటేజ్​ మోడల్స్​ ప్రదర్శనకు వచ్చాయి.

(3 / 7)

వోక్స్​వ్యాగన్​ బీటిల్​కు చెందిన దాదాపు అన్ని వింటేజ్​ మోడల్స్​ ప్రదర్శనకు వచ్చాయి.(AFP)

ఈవెంట్​ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. కొందరు తమ పార్కింగ్​ స్కిల్స్​ని ప్రదర్శించుకుంటే.. మరికొందరు ఈ వింటేజ్​ వాహనాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంపై మాట్లాడుకున్నారు.

(4 / 7)

ఈవెంట్​ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. కొందరు తమ పార్కింగ్​ స్కిల్స్​ని ప్రదర్శించుకుంటే.. మరికొందరు ఈ వింటేజ్​ వాహనాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంపై మాట్లాడుకున్నారు.(AFP)

ఈ ఈవెంట్​కు ఎల్​ఐసీ హోల్డింగ్​ సంస్థ స్పాన్సర్​షిప్​ ఇచ్చింది.

(5 / 7)

ఈ ఈవెంట్​కు ఎల్​ఐసీ హోల్డింగ్​ సంస్థ స్పాన్సర్​షిప్​ ఇచ్చింది.(AFP)

ఈ వోక్స్​వ్యాగన్​ బీటిల్​ ఓనర్స్​ క్లబ్​.. 25ఏళ్ల క్రితం ఓ బృందంగా మొదలైంది. ఇప్పుడు ఇందులో 250కిపైగా మంది మెంబర్స్​ ఉన్నారు.

(6 / 7)

ఈ వోక్స్​వ్యాగన్​ బీటిల్​ ఓనర్స్​ క్లబ్​.. 25ఏళ్ల క్రితం ఓ బృందంగా మొదలైంది. ఇప్పుడు ఇందులో 250కిపైగా మంది మెంబర్స్​ ఉన్నారు.(AFP)

10950 దశకంలో రూపొందించిన వోక్స్​వ్యాగన్​ బీటిల్​ కార్లు కూడా ఈ క్లబ్​ వద్ద ఉండటం విశేషం.

(7 / 7)

10950 దశకంలో రూపొందించిన వోక్స్​వ్యాగన్​ బీటిల్​ కార్లు కూడా ఈ క్లబ్​ వద్ద ఉండటం విశేషం.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు