electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్-in pics this retro electric scooter can go up to 132 km on a single charge ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electric Scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

May 19, 2023, 06:12 PM IST HT Auto Desk
May 19, 2023, 06:12 PM , IST

  • బ్యాట్ రీ సంస్థ నుంచి వచ్చిన ఈ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘స్టోరీ (Storie)’ తో సింగిల్ చార్జ్ తో 132 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఈ ఎలక్ట్రిక స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 89,600. 

(1 / 8)

ఈ ఎలక్ట్రిక స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 89,600. 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో మొబైల్ చార్జింగ్ ఫెసిలిటీ తో ఉన్న చిన్న స్టోరేజ్ ఉంది. 

(2 / 8)

రియర్ వ్యూ మిర్రర్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు. అయితే, హెడ్ ల్యాంప్ ఆన్ లో ఉంటే, హార్న్ వీక్ అవుతోంది.

(3 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందు, వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్స్ ను అమర్చారు. 

(4 / 8)

స్కూటర్ ను రివర్స్ చేయడానికి వీలుగా ఒక బటన్ ను అమర్చారు. అలాగే రైడింగ్ మోడ్స్ ను మార్చుకోవడం కోసం కూడా ఒక స్విచ్ ఉంటుంది.

(5 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో ( Eco), స్పోర్ట్స్ (Sports), కంఫర్ట్ (Comfort).

(6 / 8)

సింగిల్ చార్జ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 132 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. స్కూటర్ సీటు కూడా వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంది.

(7 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఇప్పుడు అన్ని వెహికిల్స్ కు వాడుతున్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ కాకుండా హాలోజెన్ ల్యాంప్ వాడారు. నైట్ జర్నీల్లో అది కాస్త ఇబ్బందికరమే.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు