Ampere Primus electric scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్-in pics ampere primus electric scooter with 107 km of range ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ampere Primus Electric Scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్

Ampere Primus electric scooter: 107 కిమీల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్

Apr 05, 2023, 03:04 PM IST HT Telugu Desk
Apr 05, 2023, 03:04 PM , IST

Ampere Primus : ఆంపీర్ ప్రైమస్ (Ampere Primus) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కోట్లోకి తీసుకువచ్చింది. ఇందులో రెగ్యులర్ గా వాడే బీఎల్డీసీ హబ్ మోటార్ (BLDC hub motor) స్థానంలో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (magnet synchronous motor) ను వినియోగించారు.

Ampere Primus: ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కి రోజురోజుకీ కొత్త మోడల్స్ వస్తున్నాయి. 

(1 / 8)

Ampere Primus: ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు అత్యాధునిక ఫీచర్లతో కూడి ఆంపీర్ ప్రైమస్ పోటీగా నిలవనుంది. ఇందులో 3.8 కిలోవాట్ మోటార్ ను అమర్చారు. 5 సెకన్లలోనే ఈ స్కూటర్ జీరో నుంచి 40 కిమీల వేగాన్ని అందుకోగలదు. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 75 కిమీలు

(2 / 8)

Ampere Primus : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు వెడల్పాటి సౌకర్యవంతమైన సీట్ ను అమర్చారు. సీట్ కింది భాగంలో 22 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది.

(3 / 8)

Ampere Primus : దీనిలోని ఇన్ స్టుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ కన్సోల్. ఇందులో నేవిగేషన్, మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. 

(4 / 8)

Ampere Primus :  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి రాయల్ బెంగాల్ ఆరెంజ్, హ్యావ్లాక్ బ్లూ, బక్ బ్లూ, హిమాలయన్ వైట్ రంగులు. 

(5 / 8)

Ampere Primus : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో (Eco), సిటీ (City), పవర్ (Power). రివర్స్ మోడ్ (Reverse) కూడా ఉండడం ఈ మోడల్ స్పెషాలిటీ.

(6 / 8)

Ampere Primus : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి 30 ఏ చార్జర్ తో 2 గంటలు, 15ఏ చార్జర్ తో 4 గంటలు సమయం పడుతుంది. ఒకసారి ఫుల్ గా చార్జి చేస్తే, 107 కిమీల దూరం ప్రయాణించవచ్చు. 

(7 / 8)

Ampere Primus : ఈ స్కూటర్ కు అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్ వాడారు. కాంబి బ్రేక్ సిస్టమ్ ఆప్షన్ కూడా ఉంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు