Peeled Fingertips- Remedies । చేతివేళ్లపై చర్మం పొరలుగా ఊడిపోతుందా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!-here are the ayurvedic remedies for peeled fingertips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Peeled Fingertips- Remedies । చేతివేళ్లపై చర్మం పొరలుగా ఊడిపోతుందా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Peeled Fingertips- Remedies । చేతివేళ్లపై చర్మం పొరలుగా ఊడిపోతుందా? ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Jan 08, 2024, 10:08 PM IST HT Telugu Desk
Nov 21, 2022, 03:22 PM , IST

Peeled Fingertips- Remedies: మనం ప్రతీ పనిని చేతితోనే చేయాల్సి ఉంటుంది. తరచుగా చేతులు కడుగుతుండటం, శానిటైజర్ రాస్తుండటం, వాతావరణ పరిస్థితులు తదితర కారణాల వలన చేతివేళ్లపై చర్మం తొలగిపోతుంది. పూర్వస్థితికి తీసుకురావడానికి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

వివిధ కారణాల వల్ల మీ చేతివేళ్లపై చర్మం ఒలిచినట్లు బయటకు వస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్దా కొన్ని చిట్కాలను పంచుకున్నారు.

(1 / 7)

వివిధ కారణాల వల్ల మీ చేతివేళ్లపై చర్మం ఒలిచినట్లు బయటకు వస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్దా కొన్ని చిట్కాలను పంచుకున్నారు.(pexels)

ఓట్స్- పాలు: ఓట్స్, కొన్ని పాలు కలిపి మందపాటి మిశ్రమాన్ని తయారు చేసి వేలికొనలకు అప్లై చేయండి. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తే, ఓట్స్ అనేవి దురద, మంటను కలిగించే చర్మం పొరలను స్క్రబ్ చేయడంలో సహాయపడతాయి.

(2 / 7)

ఓట్స్- పాలు: ఓట్స్, కొన్ని పాలు కలిపి మందపాటి మిశ్రమాన్ని తయారు చేసి వేలికొనలకు అప్లై చేయండి. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తే, ఓట్స్ అనేవి దురద, మంటను కలిగించే చర్మం పొరలను స్క్రబ్ చేయడంలో సహాయపడతాయి.(freepik )

ఆహారంలో మార్పులు: మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, ప్లెయిన్ యోగర్ట్ వంటి పోషకమైన ఆహారాలు , రసాలను తీసుకోవడం. బీన్స్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం, శరీరం వాటి అసలు ఆరోగ్యకరమైన స్థితికి తీసుకు రావచ్చు.

(3 / 7)

ఆహారంలో మార్పులు: మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, ప్లెయిన్ యోగర్ట్ వంటి పోషకమైన ఆహారాలు , రసాలను తీసుకోవడం. బీన్స్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం, శరీరం వాటి అసలు ఆరోగ్యకరమైన స్థితికి తీసుకు రావచ్చు.(depositphoto)

కొబ్బరి నూనె: పొడి చర్మం, పొరలుగా ఉండే చర్మాన్ని వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు నూనె రాసుకోవాలి.

(4 / 7)

కొబ్బరి నూనె: పొడి చర్మం, పొరలుగా ఉండే చర్మాన్ని వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు నూనె రాసుకోవాలి.(pexels)

అలోవెరా: చేతివేళ్ల చుట్టూ ఒలిచిన చర్మం, మంట, చికాకుగా ఉంటే, తాజా కలబంద జెల్ రాస్తే ఉపశమనం లభిస్తుంది. కనీసం రెండుసార్లు రాయండి. అది ఆరిపోయే వరకు అలాగే ఉండనివ్వండి.

(5 / 7)

అలోవెరా: చేతివేళ్ల చుట్టూ ఒలిచిన చర్మం, మంట, చికాకుగా ఉంటే, తాజా కలబంద జెల్ రాస్తే ఉపశమనం లభిస్తుంది. కనీసం రెండుసార్లు రాయండి. అది ఆరిపోయే వరకు అలాగే ఉండనివ్వండి.(Twitter/Nig_Farmer)

తేనె: దూదిని ఉపయోగించి, మీ చేతివేళ్లకు తేనెను రాయండి. 30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు మూడు సార్లు, దీన్ని పునరావృతం చేయండి. తేనె వంటి సహజ హ్యూమెక్టెంట్లు చర్మం తేమను గ్రహించడంలో, నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇది పొరలుగా తేలిన చేతివేళ్లకు పోషణను అందిస్తుంది.

(6 / 7)

తేనె: దూదిని ఉపయోగించి, మీ చేతివేళ్లకు తేనెను రాయండి. 30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకు మూడు సార్లు, దీన్ని పునరావృతం చేయండి. తేనె వంటి సహజ హ్యూమెక్టెంట్లు చర్మం తేమను గ్రహించడంలో, నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇది పొరలుగా తేలిన చేతివేళ్లకు పోషణను అందిస్తుంది.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు