Food for healthy blood: రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోండి-food items that help in maintaining healthy blood nutritionist shares tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Food Items That Help In Maintaining Healthy Blood Nutritionist Shares Tips

Food for healthy blood: రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోండి

Feb 17, 2023, 02:39 PM IST HT Telugu Desk
Feb 17, 2023, 02:39 PM , IST

  • Food for healthy blood: రక్తం ఆరోగ్యంగా ఉండేలా మేలు చేసే నాలుగు రకాల ఆహారాలను పౌష్ఠికాహార నిపుణులు సూచించారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తం పాత్ర కీలకం. ఇందుకు మనం తినే ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ దీనిని వివరిస్తూ ‘ఐరన్, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, శరీరం అంతటా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది..’ అని వివరించారు. రక్తం ఆరోగ్యంగా ఉండేందుకు నాలుగు ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.

(1 / 5)

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తం పాత్ర కీలకం. ఇందుకు మనం తినే ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ దీనిని వివరిస్తూ ‘ఐరన్, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, శరీరం అంతటా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది..’ అని వివరించారు. రక్తం ఆరోగ్యంగా ఉండేందుకు నాలుగు ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.(Unsplash)

బ్రోకలీ, బచ్చలికూర వంటివి ఆరోగ్యకరమైన రక్తానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

(2 / 5)

బ్రోకలీ, బచ్చలికూర వంటివి ఆరోగ్యకరమైన రక్తానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.(Unsplash)

ఆరెంజ్ జ్యూస్, ఎండుద్రాక్ష, తేనె రక్తానికి ఐరన్, ప్రొటీన్లను అందించడంలో సహాయపడతాయి.

(3 / 5)

ఆరెంజ్ జ్యూస్, ఎండుద్రాక్ష, తేనె రక్తానికి ఐరన్, ప్రొటీన్లను అందించడంలో సహాయపడతాయి.(Unsplash)

గోధుమ గడ్డి రసం, టోఫు, కిడ్నీ బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

(4 / 5)

గోధుమ గడ్డి రసం, టోఫు, కిడ్నీ బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.(Unsplash)

ఉసిరి, గుడుచి వంటివి రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడతాయి.

(5 / 5)

ఉసిరి, గుడుచి వంటివి రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడతాయి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు