Dhoni vs Kohli Hairstyle: ధోనీ, కోహ్లి కొత్త హెయిర్ స్టైల్స్.. ఫ్యాన్స్ మధ్య వార్.. మీకు ఎవరి స్టైల్ బాగా నచ్చింది?
- Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్లు కొత్త హెయిర్ స్టైల్స్ తో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు అందరి కళ్లూ విరాట్ కోహ్లి, ధోనీ హెయిర్ స్టైల్స్ పైనే ఉన్నాయి.
- Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్లు కొత్త హెయిర్ స్టైల్స్ తో బరిలోకి దిగబోతున్నారు. ఇప్పుడు అందరి కళ్లూ విరాట్ కోహ్లి, ధోనీ హెయిర్ స్టైల్స్ పైనే ఉన్నాయి.
(1 / 7)
Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ధోనీ, కోహ్లి అభిమానుల మధ్య ఓ వింత వార్ నడుస్తోంది. ఈ కొత్త సీజన్ కు ముందు ఈ ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్ల కొత్త హెయిర్ స్టైల్స్ తో బరిలోకి దిగుతుండటంతో తమ క్రికెటర్ స్టైల్ బాగుందంటే తమ క్రికెటర్ ది బాగుందంటూ వాదించుకుంటున్నారు.
(2 / 7)
Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ 2024లో ధోనీ మరోసారి తన పొడవాటి జుట్టుతో వస్తున్నాడు. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలోనూ ధోనీ స్టైల్ ఇలాగే ఉండేది. అయితే ఇప్పుడు ఈ కాలానికి తగినట్లుగా 42 ఏళ్ల వయసులోనూ ధోనీ స్టైలిష్ లుక్ అదిరిపోయేలా ఉంది.
(3 / 7)
Dhoni vs Kohli Hair style: విరాట్ కోహ్లి కూడా సరిగ్గా కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఇలా స్టైలిష్ హెయిర్ కట్ తో కనిపించాడు. ఈ లుక్ లో కోహ్లి కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
(4 / 7)
Dhoni vs Kohli Hair style: ఇప్పుడు ధోనీని చూస్తుంటే.. అతని వయసు పెరుగుతోందా తగ్గుతోందా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. 42 ఏళ్ల వయసులో అతని ఫిట్‌నెస్, స్టైల్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే.
(5 / 7)
Dhoni vs Kohli Hair style: ఈ సరికొత్త హెయిర్ స్టైల్లో ధోనీ ఓ సూపర్ మోడల్ లా కనిపిస్తున్నాడు. గతేడాది సీఎస్కేను విజేతగా నిలిపిన మిస్టర్ కూల్.. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
(6 / 7)
Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ కొత్త సీజన్ తొలి మ్యాచ్ కూడా ధోనీ, కోహ్లి ఆడుతున్న సీఎస్కే, ఆర్సీబీ మధ్యే నడుస్తోంది. దీంతో తొలి రోజే ఆటతోపాటు వీళ్ల హెయిర్ స్టైల్స్ పైనా అభిమానుల మధ్య వార్ తప్పేలా లేదు.
ఇతర గ్యాలరీలు