(1 / 7)
నమ్రత మల్లా 1989 అక్టోబర్ 31న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
(2 / 7)
అహింస, డాన్ కుమార్, చోర్ బజార్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటి నమ్రత మల్లా.
(3 / 7)
నమ్రత మల్లా తరచూ తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ఇతర సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది నమ్రత మల్లా.
(4 / 7)
జగ్గూ కీ లలాతన్ అనే హిందీ చిత్రంలో నటించిన హాట్ భామ నమ్రత మల్లా ఐపీఎల్ సందర్భంగా కొన్ని షోలలో కూడా కనిపించింది.
(5 / 7)
ఇవి కాకుండా ఎక్కువగా ఇంటర్నెట్లో ఇలా సెక్సీ పిక్స్ వదులుతూ హైలెట్ అవుతోంది నమ్రత మల్ల.
(6 / 7)
తాజాగా బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బికినీలో ఓవర్‌గా అందాలు ఆరబోసింది నమ్రతా మల్లా.
(7 / 7)
బ్లూ కలర్ బికినీలో క్లీవేజ్, నడుము, థైస్ అందాలు చూపిస్తూ మరోసారి అరాచకం సృష్టించింది. దీంతో ఆమె పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు