Mameru ceremony: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో జాహ్ని కపూర్ సహా సెలబ్రిటీల హంగామా-anant ambani radhika merchants mameru ceremony janhvi kapoor shikhar pahariya orry manushi chhillar attend ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mameru Ceremony: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో జాహ్ని కపూర్ సహా సెలబ్రిటీల హంగామా

Mameru ceremony: రాధికా మర్చంట్ మామేరు వేడుకలో జాహ్ని కపూర్ సహా సెలబ్రిటీల హంగామా

Jul 03, 2024, 10:03 PM IST HT Telugu Desk
Jul 03, 2024, 10:03 PM , IST

  • అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ముంబైలోని అంబానీల నివాసం అంటిలియాలో గుజరాతీ సంప్రదాయమైన మామేరు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు జాహ్ని కపూర్ సహా ముంబైలోని ప్రముఖ సెలబ్రిటీలంతా వచ్చేశారు. మామేరు వేడుకకు సంబంధించిన ఇన్ సైడ్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మామేరు వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది.

(1 / 7)

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మామేరు వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇషా అంబానీ తన పిల్లలు, తండ్రి ముకేశ్ అంబానీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

(2 / 7)

ఇషా అంబానీ తన పిల్లలు, తండ్రి ముకేశ్ అంబానీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

పింక్ అండ్ గోల్డ్ చీరలొ నీతా అంబానీ అతిథులకు స్వాగతం పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

(3 / 7)

పింక్ అండ్ గోల్డ్ చీరలొ నీతా అంబానీ అతిథులకు స్వాగతం పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆకాశ్ అంబానీ కూడా తన కుమారుడితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు,

(4 / 7)

ఆకాశ్ అంబానీ కూడా తన కుమారుడితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు,

అనిల్ అంబానీ, టీనా అంబానీ కూడా మామేరు వేడుకకు హాజరయ్యారు,

(5 / 7)

అనిల్ అంబానీ, టీనా అంబానీ కూడా మామేరు వేడుకకు హాజరయ్యారు,

ఈ కార్యక్రమానికి జాన్వీ కపూర్, షికార్ పహారియాతో పాటు వారి స్నేహితుడు ఆరీ కూడా అతిథులుగా హాజరయ్యారు.

(6 / 7)

ఈ కార్యక్రమానికి జాన్వీ కపూర్, షికార్ పహారియాతో పాటు వారి స్నేహితుడు ఆరీ కూడా అతిథులుగా హాజరయ్యారు.

జాహ్ని కపూర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోల కోసం ఫొటో గ్రాఫర్స్ క్యూ కట్టారు.

(7 / 7)

జాహ్ని కపూర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఫొటోల కోసం ఫొటో గ్రాఫర్స్ క్యూ కట్టారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు