Diwali gifts: దీపావళికి ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వస్తుంది-5 things you should not gift on diwali otherwise you will get bad luck ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diwali Gifts: దీపావళికి ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వస్తుంది

Diwali gifts: దీపావళికి ఈ బహుమతులు ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వస్తుంది

Published Oct 31, 2024 02:48 PM IST Gunti Soundarya
Published Oct 31, 2024 02:48 PM IST

Diwali gifts: వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి సందర్భంగా కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. ఈ కారణాల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  దీని గురించి తెలుసుకోండి.  

దీపావళి పండుగను  అక్టోబర్ 31 న జరుపుకుంటారు. ఇది ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ పండుగ రోజున ప్రజలు తమ ఆత్మీయులకు, బంధుమిత్రులకు బహుమతులు ఇస్తారు. ఈ బహుమతుల షాపింగ్ కూడా నెల రోజుల ముందే మొదలవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి సందర్భంగా కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు. దీని వల్ల అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.  

(1 / 7)

(ছবি সৌজন্য - pixabay)

వాచీలు: దీపావళి సందర్భంగా చాలా మంది చేతి గడియారాలను బహుమతిగా ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా గడియారాలను బహుమతులుగా ఇవ్వకూడదు. ఇది జీవితంలో ప్రతికూలత, పనిలో అవరోధాలకు దారితీస్తుంది.

(2 / 7)

పెర్ ఫ్యూమ్: వాస్తు శాస్త్రం ప్రకారం పెర్ ఫ్యూమ్స్ ను గిఫ్ట్ గా ఇవ్వకూడదు. దీనివల్ల మీ జీవితంలో సానుకూలత పోయి నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

(3 / 7)

టవల్స్: టవల్స్ గిఫ్ట్ గా ఇస్తారని చాలా మంది అనుకుంటారు.  కానీ వాస్తు శాస్త్రం ప్రకారం టవల్స్ ను బహుమతులుగా ఇవ్వడం అశుభం. ఇది సంబంధాలను నాశనం చేస్తుంది మరియు గొడవలను పెంచుతుంది. అసమ్మతి పరిస్థితి కూడా తలెత్తవచ్చు.

(4 / 7)

నలుపు వస్త్రాలు: దీపావళిని దీపాల పండుగగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో నలుపు రంగును ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. ఈ కారణంగా, నలుపు రంగు దుస్తులు లేదా వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వవద్దు. ఇది జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుంది.

(5 / 7)

పదునైన వస్తువులు: వాస్తు శాస్త్రం ప్రకారం కత్తెర, కత్తులు వంటి పదునైన వస్తువులను దీపావళి కానుకగా ఎవరికీ ఇవ్వకండి. వాటిని అశుభంగా భావిస్తారు.

(6 / 7)

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజున స్వీట్లు, బట్టలు, అలంకరణ వస్తువులు, పాత్రలు, డ్రై ఫ్రూట్స్ ను బహుమతులుగా ఇవ్వవచ్చు. వాటిని పవిత్రంగా భావిస్తారు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు