Sleeping Habits । ఈ అలవాట్లు మీకు ఉంటే బాగా నిద్ర పడుతుంది, ఆయుష్షు పెరుగుతుంది!-5 simple sleeping habits that will make you live longer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sleeping Habits । ఈ అలవాట్లు మీకు ఉంటే బాగా నిద్ర పడుతుంది, ఆయుష్షు పెరుగుతుంది!

Sleeping Habits । ఈ అలవాట్లు మీకు ఉంటే బాగా నిద్ర పడుతుంది, ఆయుష్షు పెరుగుతుంది!

Published Mar 28, 2023 09:30 PM IST HT Telugu Desk
Published Mar 28, 2023 09:30 PM IST

Sleeping Habits: తగినంత నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్య సమస్యలతో సహా ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  ఈ సమస్యలన్నీ చివరికి మీ ఆయుర్ధాయాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మంచి నిద్ర కోసం ఇలాంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి.

 నిద్ర అలవాట్లకు, మనిషి జీవితకాలం మధ్య సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. తగినంత నిద్ర పోవడం వలన దీర్ఘకాలం జీవించవచ్చు. మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించేలా చేసే కొన్ని నిద్ర అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.

(1 / 6)

(Unsplash)

నిద్ర సమయం: పెద్దలకు 7-9 గంటల రాత్రి నిద్రను సిఫార్సు చేస్తున్నారు.  ఒక రాత్రికి 6 గంటల కంటే తక్కువ లేదా 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వలన వారి జీవితకాలం ప్రభావితం అవుతుందని పరిశోధనలో తేలింది. 

(2 / 6)

విశ్రాంతినిచ్చే వాతావరణం: మీ పడకగదిని చల్లగా, చీకటిగా , నిశ్శబ్దంగా ఉంచడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందడంలో సహాయపడుతుంది. అదనంగా, సౌకర్యవంతమైన పరుపు, దిండ్లు ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. 

(3 / 6)

(Freepik)

స్థిరమైన నిద్ర షెడ్యూల్: ప్రతిరోజూ ఒకే సమయంలో మేల్కొనడం, ఒకే సమయానికి పడుకోవడం వంటి నిద్ర షెడ్యూల్‌ను కలిగి ఉండాలి. ఇది మీ శరీరానికి సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

(4 / 6)

(Shutterstock)

ఉద్దీపనాలు నివారించడం: పడుకునే ముందు కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్‌ను నివారించడం వలన మీరు వేగంగా నిద్రపోవడంలో, మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

(5 / 6)

రిలాక్సింగ్ టెక్నిక్స్ అభ్యసించడం: ధ్యానం, లోతైన శ్వాస, కండరాల సడలింపు వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో తద్వారా మంచి నిద్రను పొందడంలో సహాయపడతాయి

(6 / 6)

(Pexels)

ఇతర గ్యాలరీలు