గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.