టాలీవుడ్, కోలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారిన రెండు క్రేజీ రూమర్లు.. నిజమవుతాయా?
రెండు క్రేజీ కాంబినేషన్లపై రూమర్లు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‍లో ఇవి సెన్సేషన్‍గా మారాయి. ఈ ప్రాజెక్టులపై సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నెలకొంది. ఆ రెండు ఏవంటే..
Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ 2025 ఓటీటీ రిలీజ్ సినిమాలు- ఒక్కో తెలుగు హీరోను పొగుడుతూ- కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్