indiramma-housing-scheme News, indiramma-housing-scheme News in telugu, indiramma-housing-scheme న్యూస్ ఇన్ తెలుగు, indiramma-housing-scheme తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  indiramma housing scheme

Latest indiramma housing scheme Photos

ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారానే దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను సేకరించి.. ఫొటోలను అప్ లోడ్ కూడా చేస్తున్నారు.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ - ప్రత్యేక వెబ్‌సైట్‌ వచ్చేసింది, ఇదిగో లింక్

Thursday, January 9, 2025

మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ - లబ్ధిదారుల ఫైనల్ లిస్టును ఎలా రూపొందిస్తారు..? వీటిని తెలుసుకోండి

Sunday, January 5, 2025

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్- ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక ఇచ్చే యోచనలో ప్రభుత్వం!

Wednesday, January 1, 2025

అయితే ప్రజాపాలనలో  దరఖాస్తు చేసుకున్నవారిలో  కొందరు మరణించటంతో ఇబ్బందులు తెరపైకి వచ్చాయి. యాప్ లో వారి పేరు కనిపిస్తున్నప్పటికీ.. సదరు దరఖాస్తుదారుడు మరణించటంతో ఎలా సర్వే చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఇలాంటి సమస్య కొన్నిచోట్ల తెరపైకి రావటంతో... ప్రభుత్వంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు.

TG Indiramma Housing Survey Updates : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - ఈ ముఖ్యమైన విషయం తప్పక తెలుసుకోండి..!

Monday, December 30, 2024

తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 50 శాతానికి పైగా సర్వే పూర్తైంది. సంక్రాంతిలోపు దాదాపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. సాంకేతిక ఇబ్బందులతో నెమ్మదిగా నడుస్తున్నప్పటికీ… సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.

TG Indiramma Housing Survey : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సర్వే కోసం దరఖాస్తులను ఎలా ఎంపిక చేస్తున్నారో తెలుసా..?

Sunday, December 29, 2024

తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

TG Indiramma Housing Survey Updates : ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో 'ఎడిట్ ఆప్షన్' ఉంటుందా..? ఈ విషయాలను తెలుసుకోండి

Saturday, December 28, 2024

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్స్ - సర్వే తర్వాత లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా..?

Friday, December 27, 2024

తెలంగాణలో సంక్రాంతికి అటు ఇటుగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. ఎంపికకు ముందే లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే స్టీల్, సిమెంట్!

Thursday, December 26, 2024

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వేను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. ఈ నెలఖారు నాటికి సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ - టోల్ ఫ్రీ నెంబ‌ర్‌, వెబ్‌సైట్ వచ్చేస్తోంది! ఇవిగో వివరాలు

Tuesday, December 24, 2024

సర్వేలో భాగంగా దరఖాస్తుదారుడి దగ్గర కొన్ని ముఖ్యమైన వివరాలు ఉండాల్సి ఉంటుంది. ఇదే విషయంపై  రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సర్వేయర్ తో హిందుస్తాన్ టైమ్స్ తెలుగు మాట్లాడింది. సర్వేయర్ చెప్పిన వివరాల ప్రకారం.... యాప్ లో ప్రధానంగా ఏడు ప్రశ్నలు ఉంటాయి. వీటికి మరికొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - దరఖాస్తుదారుడి వద్ద ఉండాల్సిన వివరాలు, పత్రాలివే..!

Monday, December 23, 2024

శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి… కల్లూరు మండలంలో ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాబోయే నాలుగు ఏళ్లలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

TG Indiramma Housing Scheme Updates : ప్రతి మండలంలో 'ఇందిరమ్మ మోడల్ హౌజ్' నిర్మాణం..! అర్హుల జాబితా ఎప్పుడంటే..?

Sunday, December 22, 2024

గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధ్రువపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు.

TG Indiramma Housing Survey : అలాంటి వారికి 'ఇందిరమ్మ' ఇళ్లు రాదు..! ఈ విషయాలను తెలుసుకోండి

Saturday, December 21, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ సర్వే నడుస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - ఈ నెలాఖరులోపే పూర్తి...!

Sunday, December 15, 2024

లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తున్నారు, అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

TG Indiramma Housing Survey : కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే - దరఖాస్తుదారుడికి ఒక రోజు ముందే సమాచారం..!

Saturday, December 14, 2024

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

Friday, December 13, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

TG Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి

Saturday, December 7, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇంటి నమూనా వచ్చేసింది - ఇవిగో ఫొటోలు

Thursday, December 5, 2024

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్ లోతుగా కసరత్తు చేస్తోంది.

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Wednesday, December 4, 2024

రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!

Tuesday, November 5, 2024

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Sunday, November 3, 2024