hydra News, hydra News in telugu, hydra న్యూస్ ఇన్ తెలుగు, hydra తెలుగు న్యూస్ – HT Telugu

Latest hydra Photos

<p>&nbsp;హైడ్రా ఏర్పాటు చేసి నేటికి(అక్టోబర్ 26) వంద రోజులు అవుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు.&nbsp;</p>

HYDRAA : హైడ్రాకు 100 రోజులు - ఇప్పటివరకు ఏం చేసిందంటే..?

Saturday, October 26, 2024

<p>మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుందని, &nbsp;రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నానని .. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి &nbsp;ప్రశ్నించారు.</p>

BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

Friday, October 25, 2024

<div><p>పైన పేర్కొన్న వెబ్ సైట్ లోకి వెళ్తే… జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్‌ చేసుకోవాలి. సర్వే నంబరును ఎంట్రీ చేస్తే ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఎఫ్‌టీఎల్‌ కాలమ్ కూడా ఉంటుంది. క్లిస్ చేస్తే &nbsp;మ్యాప్‌ ఓపెన్‌ అవుతుంది.&nbsp;</p></div>

HMDA FTL Buffer Zones : ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా..? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ ఇలా చెక్‌ చేసుకోండి

Saturday, October 12, 2024