fatty-liver News, fatty-liver News in telugu, fatty-liver న్యూస్ ఇన్ తెలుగు, fatty-liver తెలుగు న్యూస్ – HT Telugu

Latest fatty liver Photos

కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలేంటో తెలుసుకుందాం.

స్వీట్లు ఎక్కువగా తింటున్నారా? లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త

Wednesday, February 7, 2024

ఎక్కువగా వేయించిన ఆహారం, మసాలాలు తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడుతుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి.

Abdominal pain: కుడివైపు కడుపు నొప్పిగా ఉందా? అయితే అది కడుపునొప్పి కాకపోవచ్చు!

Friday, August 11, 2023

రుతుపవనాలు వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి కానీ అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. నిరంతరంగా కురిసే వర్షాలు, తేమ వాతావరణం కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. ఈ సీజన్‌లో మన కాలేయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది, కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించడం అవసరం. ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్స్ లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ లీడ్ సర్జన్  డాక్టర్ అమీత్ మాండోట్ మాట్లాడుతూ  కాలేయ ఆరోగ్యం, వ్యాధుల నివారణకు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.

Liver infections: ఇన్ఫెక్షన్లు సోకకుండా, కాలేయ ఆరోగ్యానికి వైద్యులు చేసిన సూచనలు చూడండి!

Wednesday, August 2, 2023

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ దురద లక్షణాలు కాలేయ సమస్యల వల్ల సంభవించవచ్చు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి చాలా కాలం పాటు వివిధ చెడు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధి దురద లక్షణాలను కలిగిస్తుంది.

Itchy skin: శరీరంలో చాలా భాగాల్లో దురద ఉందా? అయితే అది చర్మ సమస్య కాదు!

Saturday, June 24, 2023

అప్పుడప్పుడు మనం స్వీట్స్ తింటాం, అయితే ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలా అయితే తినాలనిపిస్తుందో,  రక్తంలో చక్కెర స్థాయిలలో అసమతుల్యత కారణంగా తీపి తినాలనిపిస్తుంది. మీ ఆరోగ్యం దృష్ట్యా తీపి తినాలనిపించినపుడు కృత్రిమ స్వీట్లకు దూరంగా ఉండాలి, తాజా పండ్లు తినాలి.

Avoid Sweet Cravings: తియ్యని పదార్థాలకు లొంగిపోకండి, బదులుగా ఇవి తినండి!

Friday, June 23, 2023

ఇప్పుడు చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఇంటింటికీ వ్యాపించింది. అత్యంత సాధారణ కాలేయ సమస్యలలో కొవ్వు కాలేయ వ్యాధి ఒకటి. కొవ్వు కాలేయాన్ని కొన్ని సాధారణ మార్గాల్లో నయం చేయవచ్చు. కేవలం కొన్ని ఫాలో అవ్వండి.

Fatty liver : ఫ్యాటీ లివర్ సమస్యా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

Tuesday, March 7, 2023

అధిక బరువు - ఫ్యాటీ లివర్ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

Fatty Liver Control । కాలేయంలో కొవ్వును తగ్గించుకునేందుకు ఇవిగో చిట్కాలు!

Monday, January 23, 2023