Octo Malware: స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ -new smartphone malware is stealing bank details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  New Smartphone Malware Is Stealing Bank Details

Octo Malware: స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ

Apr 16, 2022, 08:37 PM IST HT Telugu Desk
Apr 16, 2022, 08:37 PM , IST

  • రోజుకో కొత్త రకం మాల్‌వేర్ వినియోగదారులు డివైజ్‌లపై దాడి చేస్తుండం అందర్ని కలవరపాటు గురి చేస్తోంది. తాజాగా ఆక్టో అనే ప్రమాదకరమైన కొత్త మాల్వేర్ స్మార్ట్‌ఫోన్‌ల లక్ష్యంగా దాడి దిగుతోంది. వినియోగదారులు డౌన్‌లోడ్ చేసే వివిధ ఆప్లికేషన్స్ ద్వారా ఇది స్మార్ట్‌పోన్లలోకి చోరబడుతోంది. ఆశ్చర్యంగా, ఇది గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా పర్సనల్ డివైజ్‌ల్లోకి వచ్చి చేరుతుంది . ఈ మాల్వేర్ మీ బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేయగలదు. దాని నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇక్కడ చూడండి

ఆక్టో అనే కొత్త రకం మాల్వేర్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ రకమైన బ్యాంకింగ్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసి హ్యాకర్లకు చేరవేస్తుంది.

(1 / 6)

ఆక్టో అనే కొత్త రకం మాల్వేర్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ రకమైన బ్యాంకింగ్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసి హ్యాకర్లకు చేరవేస్తుంది.(REUTERS)

ఈ మాల్వేర్ Google Play స్టోర్‌లో చట్టబద్ధంగా కొనసాగుతున్న యాప్‌ల ద్వారా డివైజ్‌లోకి చేరుతుంది. మెుబైల్స్‌ ఎలాంటి పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ వైరస్ ఈజీగా యాక్సెస్ చేస్తుంది. ఈ నకిలీ బ్లాక్ స్క్రీన్, ఉపయోగించి మెుబైల్స్‌లోకి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా తస్కరిస్తారు.

(2 / 6)

ఈ మాల్వేర్ Google Play స్టోర్‌లో చట్టబద్ధంగా కొనసాగుతున్న యాప్‌ల ద్వారా డివైజ్‌లోకి చేరుతుంది. మెుబైల్స్‌ ఎలాంటి పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఈ వైరస్ ఈజీగా యాక్సెస్ చేస్తుంది. ఈ నకిలీ బ్లాక్ స్క్రీన్, ఉపయోగించి మెుబైల్స్‌లోకి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా తస్కరిస్తారు.(Pixabay)

ఈ వైరస్‌నుమాల్వేర్ అనేది ఒక రకమైన ట్రోజన్ ఎక్సోబోట్ కాంపాక్ట్. ఫ్రాడ్ డిటెక్షన్ కంపెనీ ThreatFabric కాన్సెప్ట్‌తో డార్క్ వెబ్‌లో ఆక్టోను కొనుగోలు చేస్తున్నట్లు సాకేంతిక నిపుణులు భావిస్తున్నారు.

(3 / 6)

ఈ వైరస్‌నుమాల్వేర్ అనేది ఒక రకమైన ట్రోజన్ ఎక్సోబోట్ కాంపాక్ట్. ఫ్రాడ్ డిటెక్షన్ కంపెనీ ThreatFabric కాన్సెప్ట్‌తో డార్క్ వెబ్‌లో ఆక్టోను కొనుగోలు చేస్తున్నట్లు సాకేంతిక నిపుణులు భావిస్తున్నారు.(Pixabay)

ఆక్టో అధునాతన రిమోట్ యాక్సెస్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో చొరబడితే వ్యక్తిగత భద్రతకు ప్రమాదకరంగా మారుతుంది. ఇది ప్లే ప్రొటెక్ట్‌ను ధీటుగా ఎదుర్కొని ఇబ్బందికరంగా మారుతుంది. కావున మీరు ఏదైనా యాప్, సాప్ట్‌వేర్ పఇన్‌స్టాల్ చేస్తున్న వాటి గురించి జాగ్రత్తగా ఉండండి. ప్లే ప్రొటెక్ట్‌తో యాప్‌లను స్కాన్ చేయండి

(4 / 6)

ఆక్టో అధునాతన రిమోట్ యాక్సెస్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో చొరబడితే వ్యక్తిగత భద్రతకు ప్రమాదకరంగా మారుతుంది. ఇది ప్లే ప్రొటెక్ట్‌ను ధీటుగా ఎదుర్కొని ఇబ్బందికరంగా మారుతుంది. కావున మీరు ఏదైనా యాప్, సాప్ట్‌వేర్ పఇన్‌స్టాల్ చేస్తున్న వాటి గురించి జాగ్రత్తగా ఉండండి. ప్లే ప్రొటెక్ట్‌తో యాప్‌లను స్కాన్ చేయండి(REUTERS)

పాకెట్ స్క్రీన్‌కాస్టర్, ఫాస్ట్ క్లీనర్ 2021, ప్లే స్టోర్, పోస్ట్‌బ్యాంక్ సెక్యూరిటీ, పాకెట్ స్క్రీన్‌కాస్టర్, BAWAG PSK సెక్యూరిటీ వంటి యాప్‌లను ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఈ వైరస్ ఫోన్‌లో చొరబడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

(5 / 6)

పాకెట్ స్క్రీన్‌కాస్టర్, ఫాస్ట్ క్లీనర్ 2021, ప్లే స్టోర్, పోస్ట్‌బ్యాంక్ సెక్యూరిటీ, పాకెట్ స్క్రీన్‌కాస్టర్, BAWAG PSK సెక్యూరిటీ వంటి యాప్‌లను ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఈ వైరస్ ఫోన్‌లో చొరబడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు