తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Nexon EV Max | మరింత శక్తివంతమైన బ్యాటరీతో టాటా నెక్సాన్ EV మ్యాక్స్ విడుదల
- Tata మోటార్స్ నుంచి Nexon EV Max కారు భారత మార్కెట్లో విడుదలయింది. ఈ కార్ హ్యుందాయ్ Kona అలాగే MG ZS EV లాంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.
- Tata మోటార్స్ నుంచి Nexon EV Max కారు భారత మార్కెట్లో విడుదలయింది. ఈ కార్ హ్యుందాయ్ Kona అలాగే MG ZS EV లాంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.
(1 / 5)
టాటా మోటార్స్ తమ ప్రసిద్ధ మోడల్ Nexonలో ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ EV మ్యాక్స్‌ను విడుదల చేసింది. ఈ కార్ ధరలు ఎక్స్ షోరూమ్ వద్ద రూ. 17.74 లక్షల నుంచి ప్రారంభమయి రూ. 19.24 లక్షలకు వరకు ఉన్నాయి. సాధారణ Nexon EVతో పోలిస్తే EV Max 33% అదనపు బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది.
(2 / 5)
Nexon EV Max ఒక్కసారి ఛార్జ్ చేస్తే అనువైన డ్రైవింగ్ పరిస్థితులలో 437 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ విషయంలో ఈ వాహనం ARAI- ధృవీకరణ పొందింది. అయితే సరాసరిగా అయితే 300 కిలోమీటర్లు ప్రయాణించగలదని భావిస్తున్నారు.
(3 / 5)
కొత్త Tata Nexon EV మ్యాక్స్ వాహనంతో పాటు స్టాండర్డ్‌గా 3.3 kWh ఛార్జింగ్ యూనిట్ లభిస్తుంది. అదనపు ధరతో 7.2 kWh ఛార్జింగ్ యూనిట్ పొందవచ్చు. అదనపు యూనిట్ సెటప్‌ని ఉపయోగించి EVని దాదాపు ఆరు గంటల్లోనే గరిష్టంగా ఛార్జ్ చేయవచ్చు.
(4 / 5)
Nexon EV మాక్స్ లో 136 hp వద్ద 143 hp అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అలాగే టార్క్ 250 Nm వద్ద ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కి.మీ.
ఇతర గ్యాలరీలు