IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. మొత్తం 74 మ్యాచ్‌లు-ipl 2023 full schedule with date timings and venues ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Schedule: ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. మొత్తం 74 మ్యాచ్‌లు

IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. మొత్తం 74 మ్యాచ్‌లు

Hari Prasad S HT Telugu
Mar 31, 2023 10:25 AM IST

IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే.. మొత్తం 74 మ్యాచ్‌లు, 12 వేదికల్లో ఈ మెగా లీగ్ జరగనుంది. ఈ శుక్రవారం (మార్చి 31) నుంచి మే 28వ తేదీ వరకూ క్రికెట్ లవర్స్ కు పండగే.

ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు
ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

IPL 2023 Schedule: ఐపీఎల్ 16వ సీజన్ కొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈసారి మళ్లీ హోమ్, అవే పద్ధతిలో లీగ్ జరగనుండటంతో మొత్తం 12 వేదికల్లో 74 మ్యాచ్ లు జరగనున్నాయి.

అందులో 70 లీగ్ మ్యాచ్ లు కాగా.. మరో నాలుగు ప్లేఆఫ్స్, ఫైనల్. ఈసారి 18 డబుల్ హెడర్ లు జరగనున్నాయి. అంటే ఒకే రోజు రెండు మ్యాచ్ లు ఉన్న రోజులు. ఈసారి హైదరాబాద్ తోపాటు అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి, ధర్మశాలల్లో మ్యాచ్ లు జరగనున్నాయి.

ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూల్

31-మార్చి, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - అహ్మదాబాద్

01-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - మొహాలి

01-ఏప్రిల్, రాత్రి 7.30: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో

02-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్

02-ఏప్రిల్, రాత్రి 7.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ - బెంగళూరు

03-ఏప్రిల్, రాత్రి 7.30: చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై

04-ఏప్రిల్, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ

05-ఏప్రిల్, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ - గౌహతి

06-ఏప్రిల్, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కతా

07-ఏప్రిల్, రాత్రి 7.30: లక్నో సూపర్‌జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో

08-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - గౌహతి

08-ఏప్రిల్, రాత్రి 7.30: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై

09-ఏప్రిల్, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - అహ్మదాబాద్

09-ఏప్రిల్, రాత్రి 7.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్

10-ఏప్రిల్, రాత్రి 7.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ - బెంగళూరు

11-ఏప్రిల్, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ - ఢిల్లీ

12-ఏప్రిల్, రాత్రి 7.30: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - చెన్నై

13-ఏప్రిల్, రాత్రి 7.30: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ - మొహాలీ

14-ఏప్రిల్, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - కోల్‌కతా

15-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ - బెంగళూరు

15-ఏప్రిల్, రాత్రి 7.30: లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ - లక్నో

16-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - ముంబై

16-ఏప్రిల్, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - అహ్మదాబాద్

17-ఏప్రిల్, రాత్రి 7.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ - బెంగళూరు

18-ఏప్రిల్, రాత్రి 7.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్

19-ఏప్రిల్, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - జైపూర్

20-ఏప్రిల్, రాత్రి 7.30: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మొహాలి

20-ఏప్రిల్, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - ఢిల్లీ

21-ఏప్రిల్, రాత్రి 7.30: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ - చెన్నై

22-ఏప్రిల్, రాత్రి 7.30: లక్నో సూపర్ vs జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ - లక్నో

22-ఏప్రిల్, రాత్రి 7.30: ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ - ముంబై

23-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ - బెంగళూరు

23-ఏప్రిల్, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - కోల్‌కతా

24-ఏప్రిల్, రాత్రి 7.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్

25-ఏప్రిల్, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - అహ్మదాబాద్

26-ఏప్రిల్, రాత్రి 7.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ - బెంగళూరు

27-ఏప్రిల్, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - జైపూర్

28-ఏప్రిల్, రాత్రి 7.30: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - మొహాలి

29-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ - కోల్‌కతా

29-ఏప్రిల్, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ

30-ఏప్రిల్, మధ్యాహ్నం 3.30: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ - చెన్నై

30-ఏప్రిల్, రాత్రి 7.30: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - ముంబై

01-మే, రాత్రి 7.30: లక్నో సూపర్‌జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో

02-మే, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - అహ్మదాబాద్

03-మే, రాత్రి 7.30: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - మొహాలీ

04-మే, మధ్యాహ్నం 3.30: లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - లక్నో

04-మే, రాత్రి 7.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్

05-మే, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ - జైపూర్

06-మే, మధ్యాహ్నం 3.30: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - చెన్నై

06-మే, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఢిల్లీ

07-మే, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - అహ్మదాబాద్

07-మే, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ - జైపూర్

08-మే, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ - కోల్‌కతా

09-మే, రాత్రి 7.30: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ముంబై

10-మే, రాత్రి 7.30: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై

11-మే, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ - కోల్‌కతా

12-మే, రాత్రి 7.30: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ - ముంబై

13-మే, మధ్యాహ్నం 3.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్

13-మే, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ

14-మే, రాత్రి 7.30: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - జైపూర్

14-మే, రాత్రి 7.30: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - చెన్నై

15-మే, రాత్రి 7.30: గుజరాత్ టైటాన్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ - అహ్మదాబాద్

16-మే, రాత్రి 7.30: లక్నో సూపర్‌జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ - లక్నో

17-మే, రాత్రి 7.30: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - ధర్మశాల

18-మే, రాత్రి 7.30: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్

19-మే, 7.30: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - ధర్మశాల

20-మే, రాత్రి 7.30: ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ

20-మే, రాత్రి 7.30: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - కోల్‌కతా

21-మే, మధ్యాహ్నం 3.30: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై

21-మే, రాత్రి 7.30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ - బెంగళూరు

ప్లే ఆఫ్స్

(అన్ని మ్యాచ్‌లు, 7.30 PM)

మే 23: క్వాలిఫయర్ 1 మ్యాచ్

మే 24: ఎలిమినేటర్ మ్యాచ్

మే 26: క్వాలిఫయర్ 2 మ్యాచ్

మే 28: ఫైనల్ (వేదిక ప్రకటించాల్సి ఉంది)

WhatsApp channel

సంబంధిత కథనం