ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. ఆసీస్ పేసర్లు ఇలా!
ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కు సిద్ధమవుతున్న ఆర్సీబీకి గుడ్ న్యూస్. అదే టైమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఈ రెండు జట్ల కు ఆడుతున్న ఆస్ట్రేలియా కీలక పేసర్లలో ఒకరు లీగ్ కోసం తిరిగి వస్తుండగా.. మరొకరు దూరమవుతున్నారు.
చివర్లో తడబడిన కేకేఆర్.. అయినా ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ స్కోరు.. టార్గెట్ ఎంతంటే?