ధోని వన్ లాస్ట్ టైమ్? నేడు ఐపీఎల్ 2025లో సీఎస్కే చివరి మ్యాచ్.. ఫోకస్ అంతా ఎంఎస్ పైనే!
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ లాస్ట్ మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు (మే 25) మధ్యాహ్నం గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. ధోనీకి ఇదే చివరి సీజన్ అనే ఊహాగానాల మధ్య అందరి ఫోకస్ అతనిపైనే ఉంది.
నామమాత్రపు పోరు.. కానీ ఫోకస్ మొత్తం ధోనీ, సూర్యవంశీపై.. రాజస్థాన్ తో సీఎస్కే ఢీ.. టాస్ గెలిచిన