టీమిండియా స్టార్ క్రికెటర్.. రూ.600 కోసం తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా.. ఎవరో తెలుసా?
టీమిండియాతోపాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కు స్టార్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి రూ.600 కోసం ఓ తమిళ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేశాడని మీకు తెలుసా? ఆ వివరాలేంటో చూడండి.
పడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్.. సన్ రైజర్స్ చేతిలో కేకేఆర్ చిత్తు.. అదరగొట్టిన హర్ష్, ఉనద్కత్, ఇషాన్
అంతా అయిపోయాక సన్‌రైజర్స్ ఊచకోత.. క్లాసెన్ వీర కుమ్ముడు.. 37 బంతుల్లోనే సెంచరీ.. హెడ్ విధ్వంసం.. ఎస్ఆర్‌హెచ్ దంచుడు