Honey for Glowing Skin । ఇది పెళ్లిళ్ల సీజన్.. మెరిసే చర్మం కోసం తేనె వాడండి!-use honey for many benefits get glowing skin this wedding season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Use Honey For Many Benefits, Get Glowing Skin This Wedding Season

Honey for Glowing Skin । ఇది పెళ్లిళ్ల సీజన్.. మెరిసే చర్మం కోసం తేనె వాడండి!

Nov 30, 2022, 09:02 PM IST HT Telugu Desk
Nov 30, 2022, 09:02 PM , IST

  • Honey for Glowing Skin: ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్లే. కొత్తగా పెళ్లిచేసుకొనే వారు, పెళ్లిళ్లు, పెరంటాలకు హాజరయ్యేవారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మీ చర్మానికి తేనె ఉపయోగించండి.

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారుతుంది. ఆపై దగ్గు, జలుబు సమస్యలు మీ శరీరాన్ని ఇబ్బందిపెడతాయి. వీటన్నింటికి చక్కటి పరిష్కారం తేనె ద్వారా ఇవ్వవచ్చు.

(1 / 8)

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారుతుంది. ఆపై దగ్గు, జలుబు సమస్యలు మీ శరీరాన్ని ఇబ్బందిపెడతాయి. వీటన్నింటికి చక్కటి పరిష్కారం తేనె ద్వారా ఇవ్వవచ్చు.(Pixabay)

తేనెను కేవలం ఆహార పదార్థంగానే కాకుండా చాలా ఏళ్లుగా చర్మ సంరక్షణకు, వ్యాధులను నయం చేయటానికి వినియోగిస్తున్నారు.

(2 / 8)

తేనెను కేవలం ఆహార పదార్థంగానే కాకుండా చాలా ఏళ్లుగా చర్మ సంరక్షణకు, వ్యాధులను నయం చేయటానికి వినియోగిస్తున్నారు.

చర్మం అనేక చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. రోజంతా ఆ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోతుంది. దీంతో అక్కడ మొటిమలు తయారవుతాయి. తేనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఈ దుమ్ము తొలగిపోతుంది.

(3 / 8)

చర్మం అనేక చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. రోజంతా ఆ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోతుంది. దీంతో అక్కడ మొటిమలు తయారవుతాయి. తేనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఈ దుమ్ము తొలగిపోతుంది.

తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు, ముఖానికి తేనెను అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మొటిమలు కూడా నయమవుతాయి.

(4 / 8)

తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు, ముఖానికి తేనెను అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మొటిమలు కూడా నయమవుతాయి.

చలికాలంలో చర్మం తేమను కోల్పోవడం సహజం. చర్మానికి తేనెను పూసి, కడిగేసుకోవడం ద్వారా అది తేమను నిలుపు ఉంచుతుంది. తేనె ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

(5 / 8)

చలికాలంలో చర్మం తేమను కోల్పోవడం సహజం. చర్మానికి తేనెను పూసి, కడిగేసుకోవడం ద్వారా అది తేమను నిలుపు ఉంచుతుంది. తేనె ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ఈ ముడతలను తొలగించడంలో తేనె సహాయపడుతుంది.

(6 / 8)

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ఈ ముడతలను తొలగించడంలో తేనె సహాయపడుతుంది.

మేకప్‌ను తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. వీటికి బదులు తేనె, ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.

(7 / 8)

మేకప్‌ను తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. వీటికి బదులు తేనె, ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.

సంబంధిత కథనం

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు