fitness News, fitness News in telugu, fitness న్యూస్ ఇన్ తెలుగు, fitness తెలుగు న్యూస్ – HT Telugu

Latest fitness Photos

2. ఇంటిగ్రేషన్: ఇది డ్యూయల్-కలర్ డిజైన్ తో పాటు ప్రత్యేకమైన పారదర్శక స్ట్రాప్ తో విలక్షణంగా కనిపిస్తుంది, ఇది ఏ స్టైల్ డ్రెసింగ్ కైనా సూట్ అవుతుంది. మీరు జిమ్ కు వెళుతున్నా, ఆరుబయట వాకింగ్ కు వెళ్లినా, లేదా బీచ్ లో ఒక రోజును ఆస్వాదిస్తున్నా, ఈ స్మార్ట్ వాచ్ మీకు తోడుగా నిలుస్తుంది.

Amazfit Active Edge: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అమేజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ స్మార్ట్ వాచ్ లాంచ్

Saturday, February 24, 2024

James Anderson Fitness: ఇంగ్లండ్ జట్టులో ఈ మధ్య ఇండియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన స్పిన్నర్లు షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్ లాంటి వాళ్లు జేమ్స్ ఆండర్సన్ కెరీర్ ప్రారంభించినప్పటికి ఇంకా పుట్టనే లేదు. అలాంటిది ఇప్పటికీ అతడు వాళ్లతో కలిసి ఆడుతున్నాడంటే 41 ఏళ్ల ఆండర్సన్ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

James Anderson Fitness: 41 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా.. జేమ్స్ ఆండర్సన్ ది ఫిట్‌నెస్ గ్రేట్

Wednesday, February 14, 2024

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.పైల్స్‌(అర్షమొలలు) ను మేనేజ్ చేయడంలో యోగాభ్యాసం ఎంతో సహాయపడుతుంది. యోగాభ్యాసం చేయడం వల్ల పైల్స్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చు. మీరు ఇప్పటికే పైల్స్ తో బాధపడుతుంటే, యోగా చేయడం వల్ల అది మరింత దిగజారకుండా నిరోధించవచ్చు. యోగా ఒక వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర యోగా కేంద్రం వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ పైల్స్ మేనేజ్ మెంట్ కు యోగా ఒక పరిపూరకరమైన విధానం అని ఆయన వివరించారు.

మీరు పైల్స్‌తో బాధపడుతున్నారా? ఈ యోగా భంగిమలతో నయం అవుతుంది

Tuesday, February 13, 2024

ఛాతీలో నొప్పి రావడం, కార్డియాక్ అరెస్ట్  లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రాణానికే హాని కలగవచ్చు.

Heart health: గుండె నొప్పి లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

Friday, December 15, 2023

మీరు శారీరక శ్రమ చేసే సమయంలో లాలాజలం ఉత్పత్తి చేయడం కష్టంగా అనిపిస్తే లేదా మీ నోరు పొడిబారడం గమనించినట్లయితే, వెంటనే రీహైడ్రేట్ అవ్వడం ముఖ్యం.

Dehydration: వ్యాయామం చేసేటపుడు అలసటగా అనిపిస్తే, తేలికగా తీసుకోకండి!

Wednesday, July 26, 2023

బాలాసనం: ఈ ఆసనం వెన్ను, తుంటి, తొడలు, చీలమండల వరకు కండరాల్లో సున్నితమైన సాగతీతను కలిగించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది

Yoga for back pain: వెన్నునొప్పి బాధిస్తుందా? ఈ యోగాసనాలు వేస్తే రిలీఫ్!

Saturday, July 15, 2023

ఫిట్‌నెస్ కోసం చాలా మంది జిమ్‌లో చేరతారు. ఇలా చేరిన వారిలో చాలా మంది మధ్యలోనే మానేస్తారు, డబ్బు కూడా వృధా అవుతుంది.  మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే మార్గాలు కొన్ని చూడండి.

Fitness Tips: జిమ్‌కి వెళ్లకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి అద్భుత మార్గాలివిగో!

Wednesday, June 14, 2023

డిప్రెషన్ అనేది నేటి  జీవితంలో ఒక సాధారణ సమస్యగా మారింది, ఇది మీ వ్యక్తిగత జీవితంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా డిప్రెషన్ సమస్యను అధిగమించవచ్చు.

Daily Walking Benefits: నడకతో కలిగే 7 అద్భుత ప్రయోజనాలు ఇవే!

Friday, April 28, 2023

కార్డియో లేకపోవడం: హృదయ ఆరోగ్యానికి కార్డియో ముఖ్యమైనది,  స్ట్రెంథ్ ట్రైనింగ్ కూడా కీలకం. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.

Gym Mistakes । జిమ్‌లో వ్యాయామాలు చేసేటపుడు ఈ తప్పులు చేయకండి!

Sunday, March 12, 2023

నడక బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించే తేలికైన వ్యాయామం. రోజూ కొన్ని అడుగులు నడిస్తే, మీ ఆరోగ్యానికి అది చాలా మంచిది. ప్రతిరోజూ నడకకు వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తెలిపారు.

Benefits of Walking | నడకతో నడిచొస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

Saturday, March 11, 2023

కెటిల్‌బెల్స్: మీ వ్యాయామాలకు వెరైటీని జోడించడానికి కెటిల్‌బెల్స్ గొప్ప మార్గం. స్వింగ్‌లు, స్క్వాట్‌లు, ప్రెస్‌లతో సహా వివిధ రకాల వ్యాయామాల కోసం వీటిని ఉపయోగించవచ్చు.

Gym Equipment । ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుంటే, ఎలాంటి పరికరాలు అవసరమో చూడండి!

Friday, March 10, 2023

నడకను చాలా మంది వ్యాయామంగా భావించరు, కానీ నిజానికి ఇది ఎంతో మంచి వ్యాయామం. ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే ఎలా నడవాలో తెలుసుకోండి.

Live Longer। మీ ఆయుర్దాయం పెంచుకోవాలనుకుంటే, ఈ ఒక్కటి చాలు!

Monday, March 6, 2023

స్క్వాట్‌లు: స్క్వాట్‌లు మీ కోర్, మీ బ్యాక్‌కి కూడా పని చేసే ఒక గొప్ప లోయర్-బాడీ వ్యాయామం.

Workout At Home । శరీరం మొత్తానికి ఇంట్లోనే సులభంగా చేసుకోగల వ్యాయామాలు!

Wednesday, March 1, 2023

మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్ణయించండి: మీరు మీ హోమ్ జిమ్‌ని ఏర్పాటు చేయడానికి ముందు, మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారు, మీ అవసరం ఏమిటి అనేది అవగాహన కలిగి ఉంటే, మీ హోమ్ జిమ్‌లో అందుకు తగిన పరికరాలు సమకూర్చుకోవచ్చు.

Home Gym Setup । ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకోండి!

Wednesday, January 18, 2023

ఇటీవల కాలంలో ప్రముఖులు వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన వార్తలు చూస్తూనే ఉన్నాం. అంటే మరి వ్యాయామం గుండె జబ్బులను తగ్గించలేదా?

Heart Disease Reasons : ఆ తప్పులు చేయడం వల్లే జిమ్ చేసే సమయంలో గుండెపోటు వస్తుంది..

Tuesday, December 27, 2022

చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. కానీ, చలికాలంలో యాక్టివ్‌గా ఉండడం ఇతర సీజన్‌ల కంటే చాలా ముఖ్యం.

Fitness in Winter । చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

Sunday, December 25, 2022

స్క్వాట్‌లు బరువు తగ్గించడమే కాకుండా నడుము, కాళ్ల కండరాలను కూడా బలోపేతం చేస్తాయి. చాలా మంది బరువు తగ్గడానికి పరుగు లేదా నడకను ఎంచుకుంటారు. బయటకు వెళ్లాలని ఇష్టం లేనపుడు ఇంట్లోనే ఈ స్క్వాట్స్ చేసి కూడా కేలరీలు బర్న్ చేయవచ్చు.

Weight Loss Workout । బరువు తగ్గాలంటే ఈ ఒక్క వ్యాయామం చేస్తే చాలు!

Wednesday, December 21, 2022

ప్రయాణాల్లో అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు సర్వసాధారణంగా ఉంటాయి. క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావటానికి ఈ చిట్కాలు పాటించండి.

Travelling Tips । క్షేమంగా వెళ్లి, ఆరోగ్యంగా తిరిగి రావాలంటే ప్రయాణాల్లో ఈ చిట్కాలు పాటించండి!

Wednesday, December 21, 2022

ఈ రోజుల్లో చాలా మంది ముందుకు వచ్చిన తమ పొట్ట గురించి ఆందోళన చెందుతున్నారు. దీని నుండి బయటపడాలంటే, మీరు మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.

Fat-Burning Foods । శరీరంలో అధిక కొవ్వును కరిగించుకోవాలంటే ఆహారంలో ఇవి చేర్చుకోండి!

Tuesday, December 20, 2022

నీరు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దీని లోపం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో కూడా ప్రతిరోజూ కొంత మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది వివిధ అవయవాల పనితీరును ఉంచుతుంది. అలా అని ఎక్కువ నీరు తీసుకుంటే.. కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Excess water intake : నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తాగితే ప్రాణాంతకమట

Tuesday, December 20, 2022