Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం-thummaluru cm kcr started 9th phase haritha haram program in urban forest ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Thummaluru Cm Kcr Started 9th Phase Haritha Haram Program In Urban Forest

Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం

Jun 19, 2023, 03:01 PM IST Bandaru Satyaprasad
Jun 19, 2023, 03:01 PM , IST

  • Harithotsavam : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హరితోత్సవం సందర్భంగా పెద్ద సంఖ‌్యలో మొక్కల్ని నాటారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతోందని సీఎం అన్నారు.

 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘హరితోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.

(1 / 9)

తెలంగాణకు హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 

(2 / 9)

రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్క నాటి తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్‌, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. 

(3 / 9)

హరితహారం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ 

(4 / 9)

హరితహారం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ 

అంతకు ముందు సఫారీ వాహనంలో పార్కును పరిశీలించారు సీఎం కేసీఆర్‌. ఫొటో ఎగ్జిబిషన్‌, అటవీ అధికారుల సామాగ్రిని కేసీఆర్ తిలకించారు. 

(5 / 9)

తెలంగాణకు హరితహారం 9వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. 

(6 / 9)

బీటీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసగించారు. 

(7 / 9)

ఎమిదేండ్లలో 273.33 కోట్ల మొక్కలు చెట్లు నాటినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచిందన్నారు. హరితహారానికి ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది.

(8 / 9)

9వ విడత హరితహారం ప్రారంభ కార్యక్రమంలో మొక్క నాటుతున్న సీఎం కేసీఆర్ 

(9 / 9)

9వ విడత హరితహారం ప్రారంభ కార్యక్రమంలో మొక్క నాటుతున్న సీఎం కేసీఆర్ 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు