Myths with Rainwater : వర్షపు నీటిని పట్టి అలా చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవట..-vastu tips with rainwater and some myths with water ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vastu Tips With Rainwater And Some Myths With Water

Myths with Rainwater : వర్షపు నీటిని పట్టి అలా చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవట..

Jul 28, 2022, 12:43 PM IST Geddam Vijaya Madhuri
Jul 28, 2022, 12:43 PM , IST

  • Myths with Rainwater: వర్షపు నీరు జీవితాలను మార్చేస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ నీటితో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జీవావరణ శాస్త్రం చెబుతోంది. ఇది నమ్మిన వాళ్లకి నిజంగా. నమ్మని వాళ్లకి మూఢనమ్మకంగా కనిపిస్తుంది. 

పర్యావరణ శాస్త్రం ప్రకృతిలోని అన్ని అంశాలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు పరిగణిస్తాము. అలాగే వాస్తు శాస్త్రంలో ప్రతి సీజన్‌కు పరిష్కారాలు ఉంటాయి. 

(1 / 9)

పర్యావరణ శాస్త్రం ప్రకృతిలోని అన్ని అంశాలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు పరిగణిస్తాము. అలాగే వాస్తు శాస్త్రంలో ప్రతి సీజన్‌కు పరిష్కారాలు ఉంటాయి. 

ఈ వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని సమస్యల నుంచి వర్షపు నీటితో బయటపడవచ్చని చాలా మంది భావిస్తారు. వర్షపు నీటిని ఒక బకెట్‌లో సేకరించి.. దానిలో ఒక గ్లాసు పాలు కలపి స్నానం చేస్తే.. ఇతరుల దిష్టి వారికి తగలదని చెప్తారు.

(2 / 9)

వర్షపు నీటి సంరక్షణ కూడా రుణ విముక్తికి దారితీస్తుందని ఎకాలజీ చెబుతోంది. వర్షపు నీటితో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం చేకూరుతుందని చాలా మంది నమ్మకం.

(3 / 9)

వర్షపు నీటి సంరక్షణ కూడా రుణ విముక్తికి దారితీస్తుందని ఎకాలజీ చెబుతోంది. వర్షపు నీటితో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం చేకూరుతుందని చాలా మంది నమ్మకం.

ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి లక్ష్మీదేవికి సమర్పిస్తారు. శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బు పెరుగుతుందని వాస్తు శాస్త్రం కూడా నమ్ముతుంది.

(4 / 9)

ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి లక్ష్మీదేవికి సమర్పిస్తారు. శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బు పెరుగుతుందని వాస్తు శాస్త్రం కూడా నమ్ముతుంది.

ఒక మట్టి కుండ తీసుకుని.. దానిని వర్షం నీటితో నింపి... గదికి ఉత్తరాన కుండ ఉంచితే ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను నయం చేస్తుందంటారు.

(5 / 9)

ఒక మట్టి కుండ తీసుకుని.. దానిని వర్షం నీటితో నింపి... గదికి ఉత్తరాన కుండ ఉంచితే ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను నయం చేస్తుందంటారు.

వర్షపు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులు దూరమవుతాయని.. చాలా మంది ఆ నీటితో స్నానం చేస్తారు.

(6 / 9)

వర్షపు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులు దూరమవుతాయని.. చాలా మంది ఆ నీటితో స్నానం చేస్తారు.

వివాహంలో గొడవలు, మనస్పర్థలు ఉంటే.. ఒక గాజు సీసాలో వర్షపు నీటిని నింపి.. కొన్ని రోజులు దానిని పడకగదిలో ఉంచుతారు. దీనివల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుందని నమ్ముతారు.

(7 / 9)

వివాహంలో గొడవలు, మనస్పర్థలు ఉంటే.. ఒక గాజు సీసాలో వర్షపు నీటిని నింపి.. కొన్ని రోజులు దానిని పడకగదిలో ఉంచుతారు. దీనివల్ల వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుందని నమ్ముతారు.

ఏది ఏమైనా సరే వర్షపు నీటిని తాగకండి. వాయు కాలుష్యం వర్షపు నీరు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈ నీటిని ఎప్పుడూ తాగకండి. ఒకవేళ మీరు ఈ నీటిని వాడుతున్నప్పుడు మీకు అలర్జీ లేదా ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

(8 / 9)

సంబంధిత కథనం

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు