Shani Dev Blessings for 5 Zodiacs : శనివారం ఇలా చేస్తే.. శని ప్రభావం తగ్గుతుంది-shani dev blessings for 5 zodiacs do this rituals on saturday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shani Dev Blessings For 5 Zodiacs Do This Rituals On Saturday

Shani Dev Blessings for 5 Zodiacs : శనివారం ఇలా చేస్తే.. శని ప్రభావం తగ్గుతుంది

Nov 25, 2022, 08:00 PM IST Geddam Vijaya Madhuri
Nov 25, 2022, 08:00 PM , IST

  • Shani Dev Blessings for 5 Zodiacs : శనిదేవుడిని న్యాయ దేవుడు అంటారు. మనం చేసిన పనులకు ఆయన కర్మ ఫలితాలు ఇస్తారని నమ్ముతారు. అయితే తన చెడు ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి.. శనివారం కొన్ని పనులు చేయాలంటున్నారు జ్యోతిష్యులు. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇది ప్రత్యేకమైన రోజు. ఆరోజు శని దేవుడిని పూజించే భక్తులకు.. శని దుష్ట ప్రభావం తగ్గుతుందని చెప్తారు. వివిధ రాశుల్లో శని అశుభకరమైన స్థానంలో ఉంటే.. ఆ రాశివారు ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవచ్చు.

(1 / 9)

శని మీ రాశిలో మంచి స్థానంలో లేకుంటే.. వైవాహిక జీవితం సమస్యలతో నిండిపోతుంది. కోర్టుల్లో కేసుల సంఖ్య పెరగవచ్చు. శత్రువుల ఆధిపత్యం పెరుగుతుంది. కాబట్టి శనిని ప్రసన్నం చేసుకోవాలి.

(2 / 9)

నవంబర్ 26 శనివారం,, ఐదు రాశుల వారికి ప్రత్యేకంగా పరిగణించారు. ప్రస్తుతం కుంభం, మకరం, ధనుస్సు రాశుల్లో శని అర్ధశతి. మిధున రాశి, తుల రాశి వారిపై శని ధైయ ప్రభావం ఉంటుంది.

(3 / 9)

నవంబర్ 26, 2022 మార్గశిర శుక్ల పక్షంలోని తృతీయ తిథి, శనివారం. ఈ రోజున చంద్రుడు ధనుస్సులో ఉంటాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మూడు గ్రహాలు వృశ్చికరాశిలో కలిసి ఉంటాయి. శని మకరరాశిలో ఉంటాడు. మకరరాశి శని సొంత రాశి. కాబట్టి దీనిని శుభప్రదంగా పరిగణిస్తారు.

(4 / 9)

శని దేవుడు వారి చర్యలకు అనుగుణంగా ప్రజలకు ఫలాలను ఇస్తాడు. అటువంటి పరిస్థితిలో శని మహాదశలో తప్పు చేయడం మానుకోవాలి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి దీనిని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

(5 / 9)

శనిగ్రహం దుష్ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని పూజించాలి. ఆయనను పూజిస్తే శనిదోషం తొలగిపోతుందని నమ్మకం.

(6 / 9)

శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి.. హనుమాన్ చాలీసా పఠించండి. శివుడిని పూజించిన కూడా శనిదేవుడు సంతోషిస్తాడు. శని మంత్రం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.

(7 / 9)

శనివారం బజరంగబలి పూజ చేయడంతో పాటు శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా ప్రయోజనకరం. ఆవనూనె దీపం వెలిగించవచ్చు. ఇలా చేస్తే శని దేవుడు కూడా సంతోషిస్తాడు.

(8 / 9)

సంబంధిత కథనం

ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు