తెలుగు న్యూస్ / ఫోటో /
Sunflower seeds: పొద్దు తిరుగుడు విత్తనాలు చేసే మ్యాజిక్ తెలిస్తే ప్రతి రోజూ వీటిని తింటారు
- పొద్దుతిరుగుడు విత్తనాల్లో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే పోషకాలేంటో తెలిస్తే మీరు వాటిని ప్రతిరోజూ తింటారు.
- పొద్దుతిరుగుడు విత్తనాల్లో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే పోషకాలేంటో తెలిస్తే మీరు వాటిని ప్రతిరోజూ తింటారు.
(1 / 8)
పొద్దుతిరుగుడు విత్తనాలు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.
(2 / 8)
పొద్దుతిరుగుడు గింజల్లో మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను నియంత్రించే 100 రకాల ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు పొద్దుతిరుగుడు విత్తనాల్లోని ఎంజైములు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి.
(3 / 8)
పొద్దుతిరుగుడు విత్తనాలలో నియాసిన్, విటమిన్ ఇ, బి 1, బి 6, ఇనుము, రాగి, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
(6 / 8)
పొద్దుతిరుగుడు విత్తనాలలో కనిపించే బీటా-సిటోస్టెరాస్, బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ తో సహా వివిధ క్యాన్సర్లను రాకుండా నిరోధిస్తాయి.
(7 / 8)
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్ బి6… మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఇతర గ్యాలరీలు