Gold price today : ఏప్రిల్​ 26 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold price today hyderabad vijayawada 26th april 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Price Today : ఏప్రిల్​ 26 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : ఏప్రిల్​ 26 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Apr 26, 2024, 09:50 AM IST Sharath Chitturi
Apr 26, 2024, 09:50 AM , IST

  • Gold price today : ఏప్రిల్​ 26న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ చూడండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,260గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,800గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 66,240- రూ. 72,260గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,800గాను.. కేజీ వెండి రేటు రూ. 88,000గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, కడప, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు