Kriti Sanon: ఐఫాలో అదిరే అందాలతో ఫిదా చేసిన కృతిసనన్... -kriti sanon turns up the heat in gold and yellow dress at iifa awards ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Kriti Sanon Turns Up The Heat In Gold And Yellow Dress At Iifa Awards

Kriti Sanon: ఐఫాలో అదిరే అందాలతో ఫిదా చేసిన కృతిసనన్...

Jun 05, 2022, 11:05 AM IST HT Telugu Desk
Jun 05, 2022, 11:05 AM , IST

ఐఫా 2022 అవార్డు వేడుక‌లు అబుదాదిలో ఆదివారం అంగ‌రంగ‌వైభ‌వంగా జరిగాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు త‌మ అంద‌చందాల‌తో ఈ అవార్డు ఫంక్షన్ కు కొత్త శోభను తీసుకొచ్చారు.  ఐఫా అవార్డ్స్ వేడుకకు కృతిస‌న‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.  

గోల్డ్‌, ఎల్లో క‌ల‌ర్ లో డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన డ్రెస్ ధ‌రించి ఐఫా వేడుక‌కు హాజ‌రైంది కృతిస‌న‌న్‌.

(1 / 5)

గోల్డ్‌, ఎల్లో క‌ల‌ర్ లో డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన డ్రెస్ ధ‌రించి ఐఫా వేడుక‌కు హాజ‌రైంది కృతిస‌న‌న్‌.(twitter)

అందాల‌న్నీ ఆర‌బోస్తూ హాట్ లుక్‌లో అవార్డు ఫంక్ష‌న్‌లో సంద‌డి చేసింది. 

(2 / 5)

అందాల‌న్నీ ఆర‌బోస్తూ హాట్ లుక్‌లో అవార్డు ఫంక్ష‌న్‌లో సంద‌డి చేసింది. (twitter)

మిమి సినిమాకుగాను ఉత్త‌మ న‌టిగా ఐఫా అవార్డును అందుకున్న‌ది కృతిస‌న‌న్‌. 

(3 / 5)

మిమి సినిమాకుగాను ఉత్త‌మ న‌టిగా ఐఫా అవార్డును అందుకున్న‌ది కృతిస‌న‌న్‌. (twitter)

ఈ సినిమాలో స‌రోగ‌సీ విధానం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొనే యువ‌తిగా చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది.

(4 / 5)

ఈ సినిమాలో స‌రోగ‌సీ విధానం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొనే యువ‌తిగా చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది.(twitter)

సంబంధిత కథనం

 ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం,  మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. సూర్యుడు ఏప్రిల్ 13న మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే గురు గ్రహం మేషరాశిలో సంచరిస్తోంది. ఇప్పుడు గురు, సూర్యుడు కలిసి ఉన్నారు. ఈ కలయిక 12 సంవత్సరాలలో మొదటిసారి. ఈ కలయిక మే 1 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. ఏయే రాశుల వారు ఉన్నారో తెలుసుకుందాం..
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు