Hero Vida V1 | హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అదరహో.. దీని ధర, చిత్రాలు, విశేషాలు ఇవిగో-hero vida v1 the first ever hero motocorp ev scooter price features pics and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Hero Vida V1, The First-ever Hero Motocorp Ev Scooter Price, Features, Pics And More

Hero Vida V1 | హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అదరహో.. దీని ధర, చిత్రాలు, విశేషాలు ఇవిగో

Oct 09, 2022, 08:54 AM IST HT Telugu Desk
Oct 09, 2022, 08:54 AM , IST

  • ప్రముఖ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి కూడా ప్రవేశించింది. Hero Vida V1 పేరుతో తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్టైలిష్ EV చిత్రాలు, విశేషాలు చూడండి.

బ్యాటరీ, రేంజ్, పనితీరు ఆధారంగా సరికొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ Hero Vida V1 Plus అలాగే Hero Vida V1 Pro అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

(1 / 7)

బ్యాటరీ, రేంజ్, పనితీరు ఆధారంగా సరికొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ Hero Vida V1 Plus అలాగే Hero Vida V1 Pro అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.(Twitter/ VIDA World)

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు గరిష్టంగా గంటకు 80km వేగంతో పరుగెత్తగలవు. వీటిలో ఎకో, రైడ్, స్పోర్ట్ , యూజర్ ఛాయిస్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు ఉంటాయి.

(2 / 7)

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు గరిష్టంగా గంటకు 80km వేగంతో పరుగెత్తగలవు. వీటిలో ఎకో, రైడ్, స్పోర్ట్ , యూజర్ ఛాయిస్ అనే నాలుగు రైడ్ మోడ్‌లు ఉంటాయి.(Twitter/ VIDA World)

Hero Vida V1 Plus వేరియంట్‌లో లి-అయాన్ 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ మీద 143 కిమీల పరిధిని అందించగలదు. అదేవిధంగా Hero Vida V1 Proలో 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ మీద 165 కిమీల పరిధిని అందించగలదు.

(3 / 7)

Hero Vida V1 Plus వేరియంట్‌లో లి-అయాన్ 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ మీద 143 కిమీల పరిధిని అందించగలదు. అదేవిధంగా Hero Vida V1 Proలో 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ మీద 165 కిమీల పరిధిని అందించగలదు.(Twitter/ VIDA World)

Hero Vida V1 Plus మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లోస్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుండగా, Hero Vida V1 Pro ఈ మూడింటితో పాటు అదనంగా మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ రంగులో మొత్తాంగా నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

(4 / 7)

Hero Vida V1 Plus మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లోస్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుండగా, Hero Vida V1 Pro ఈ మూడింటితో పాటు అదనంగా మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ రంగులో మొత్తాంగా నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.(Twitter/ VIDA World)

Hero Vida V1 Plus ధర రూ. 1.45 లక్షలు కాగా, Hero Vida V1 Pro ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. బుకింగ్‌లు 10 అక్టోబర్, 2022 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెలివరీలు డిసెంబర్ 2022 రెండవ వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

(5 / 7)

Hero Vida V1 Plus ధర రూ. 1.45 లక్షలు కాగా, Hero Vida V1 Pro ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. బుకింగ్‌లు 10 అక్టోబర్, 2022 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెలివరీలు డిసెంబర్ 2022 రెండవ వారం నుంచి ప్రారంభం కానున్నాయి.(Twitter/ VIDA World)

Hero Vida V1: హీరో మోటోకార్ప్ ప్రస్తుతం తమ కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను మొదటి దశలో బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ మూడు నగరాల్లో విక్రయించనుంది. డిసెంబర్ నుంచి ఇతర ప్రధాన నగరాలలో విక్రయించనున్నట్లు పేర్కొంది.

(6 / 7)

Hero Vida V1: హీరో మోటోకార్ప్ ప్రస్తుతం తమ కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను మొదటి దశలో బెంగళూరు, ఢిల్లీ, జైపూర్ మూడు నగరాల్లో విక్రయించనుంది. డిసెంబర్ నుంచి ఇతర ప్రధాన నగరాలలో విక్రయించనున్నట్లు పేర్కొంది.

సంబంధిత కథనం

Honda Activa Electric VersionLML ebikesLML Vespa- Electric BikeCorrit Hover 2.0+Kawasaki’s W175Royal Enfield Electric Bullet Bike
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు