సంక్రాంతి పండుగకు థియేటర్లలో పలు సినిమాలు వచ్చి సందడి చేశాయి. ఓటీటీల్లోనూ సిరీస్ లు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలదే హవా నడుస్తోంది. థియేటర్లలో వచ్చిన సినిమాలు నెల తిరిగేసరికి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..,థియేటర్స్ రిలీజ్పఠాన్- జనవరి 25,హంట్-జనవరి 26,మాలికాపురం-జనవరి 26,క్రాంతి (కన్నడ సినిమా)-జనవరి 26,గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ (హిందీ)-జనవరి 26,ఎలోన్ (మలయాళం)-జనవరి 26,తంకం (మలయాళం)-జనవరి 26,ఓటిటి రిలీజ్ ఇవే..నెట్ ఫ్లిక్స్ : 18 పేజెస్-జనవరి 27, యాన్ యాక్షన్ హీరో (హిందీ)-జనవరి 27, రాంగి (తమిళ్)-జనవరి 29,ఆహా : 18 పేజెస్-జనవరి 27,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : డియర్ ఇష్క్ (హిందీ వెబ్ సిరీస్)- జనవరి 26, సాటర్ డే నైట్ (మలయాళం) జనవరి 27,జీ 5 : జాన్ బాజ్ హిందుస్థాన్ కె (హిందీ వెబ్ సిరీస్)-జనవరి 26, అయాలి (తెలుగు, తమిళ వెబ్ సిరీస్)-జనవరి 26