weightlifting News, weightlifting News in telugu, weightlifting న్యూస్ ఇన్ తెలుగు, weightlifting తెలుగు న్యూస్ – HT Telugu

Latest weightlifting Photos

పాలు లేకుండా బ్లాక్ టీ చేయండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి రోజుకు కనీసం రెండు సార్లు తాగాలి. కావాలంటే ఫ్రిజ్‌లో ఉంచి ఐస్ కాఫీగా కూడా తాగవచ్చు. ఈ పానీయం మీరు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight Loss drink: బరువును తగ్గేందుకు ఈ మ్యాజిక్ డ్రింక్‌ను ట్రై చేసి చూడండి!

Saturday, July 15, 2023

అన్నంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. అన్నం గ్లూటెన్ ఫ్రీ. ఇందులో వివిధ రకాల విటమిన్లు కూడా ఉంటాయి.  అన్నంలో బరువు తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నం పూర్తిగా అవసరం లేదు.. అయితే ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి.

Eating Rice: అన్నం తింటూనే బరువు తగ్గండి, ఎలాగంటే..!

Tuesday, June 20, 2023

మీరు బరువు తగ్గాలంటే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే క్రమశిక్షణ అలాగే క్రమబద్ధత అనే రెండు ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Weight Loss Tips: బరువు తగ్గే ప్రయత్నంలో తప్పులు చేయకండి, ఈ చిట్కాలను పాటించండి!

Saturday, June 10, 2023

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది. ఇది మీకు ఫుల్ గా అనిపించడంతో పాటు, మీ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight Loss Drinks । బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయాలు ఎంతో మేలు!

Sunday, April 2, 2023

మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం,  నిద్రపోవడం చేయకూడదు. ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది.  శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

Rules After Meals । భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకండి, నియమాలు చూడండి!

Tuesday, February 14, 2023

పసుపు నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీ జీవక్రియను మరింత పెంచుతుంది, ఎక్కువ కాలరీలు బర్న్ అవుతాయి.  తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Turmeric Tea । పసుపు టీ తాగితే బరువు తగ్గుతారా? ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి?

Sunday, February 12, 2023

ఇది వేడుకల సమయం. విందులు, పండగలు ఎక్కువ ఉంటాయి. తెలియకుండానే ఎక్కువ తినేస్తాం, ఆపై అదనపు కొవ్వుతో చింతిస్తాం. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.

Festival Fat । వేడుకల సీజన్‌లో పెరిగే అదనపు కొవ్వును ఇలా తగ్గించుకోండి!

Tuesday, January 10, 2023

బరువు తగ్గాలి అనుకునేవారు చాలామంది తినే ఆహారాన్ని తగ్గించేస్తారు. తమ సొంత డైట్ ఫాలో అయిపోతూ.. తిండిని తగ్గించేస్తారు. దీనివల్ల బరువు తగ్గడం అటు ఉంచితే.. మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది అంటున్నారు. ఎందుకంటే శరీరం రోజువారి పని చేయడానికి నిర్దిష్ట మొత్తంలో కేలరీలు ఖర్చు చేస్తూ ఉంటుంది. దానికి తగినట్లు ఆహారం తీసుకోకుంటే.. నీరసం వస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తుంటే.. ఫుడ్ తీసుకోవడంలో ఆహారంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు.

Slimming Diet : స్లిమ్మింగ్ డైట్ అంటే తక్కువ తినడం కాదు.. మితంగా తినడం..

Tuesday, December 6, 2022

బరువును అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్ గా 5 ఆహారాలు తినవచ్చు. అవేంటో, ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం.

Easy Ways to Lose Weight । బరువు తగ్గేందుకు తేలికైన మార్గాలు.. కొన్నిరోజుల్లోనే సన్నబడిపోతారు!

Sunday, November 27, 2022

మీరు మీ బరువును ఆరోగ్యకరమైన రీతిలో పెంచుకోవాలనుకుంటే ఆయుర్వేద నిపుణులు కొన్ని రకాల ఆహార పదార్థాలను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Weight Gain- Ayurveda Tips । బరువు పెరగాలా.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి!

Tuesday, November 22, 2022

భారతీయులు కొద్దిగా కారం ఎక్కువగానే తింటారు. ఇందుకోసం వంటకాల్లో కారంపొడి , పచ్చిమిర్చ్చి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిర్చితో వండుకొని తింటే బరువు తగ్గటం నుంచి జలుబుకు ఉపశమనం వరకు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Green Chilli Benefits | వంటల్లో కారం పొడికి బదులు పచ్చి మిరపకాయలు వాడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Wednesday, October 26, 2022

ఏదైనా పెద్ద రెస్టారెంట్‌కు వెళ్లినపుడు మీరు అందించిన ఆర్డర్ తీసుకొచ్చేలోపు సూప్‌లు సర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఆకలిని అదుపులో ఉంచడం ద్వారా బరువు పెరగటాన్ని అదుపులో ఉంచవచ్చు.

Weight Loss Soups | ఈ సూప్‌లు తాగండి.. బరువు తగ్గించుకోండి!

Thursday, October 20, 2022

కండరాల నిర్మాణంపై దృష్టి పెట్టండి : వయస్సుతో పాటు కండరాలు బలహీనపడతాయి. కండరాల పోషణ ఒత్తిడికి గురవుతుంది. కానీ మీరు ఈ సమయంలో వ్యాయామం చేస్తే, కండరాలకు మళ్లీ పోషణ లభిస్తుంది. వయసును బట్టి వ్యాయామాలను ఎంచుకోవాలి.

Fitness tips: వయసు పెరిగే కొద్దీ.. బరువు పెరుగుతున్నారా? ఇలా కంట్రోల్ చేసేయండి..

Tuesday, August 30, 2022

జూడో 78 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన తూలిక మన్

CWG 2022 6th Day Medals List: స్క్వాష్, జూడో, హైజంప్ లో భారత్ కు మెడల్స్

Thursday, August 4, 2022

కామన్వెల్త్ గేమ్స్‌ 2022 ఐదో రోజు పోటీల్లో రెండు, స్వర్ణాలు, రెండు వెండి పతకాలు లభించాయి. మొత్తంగా పతకాల జాబితాలో 13 మెడల్స్‌తో ఆరో స్థానంలో నిలవగా.. అగ్రస్థానంలో 101 పతకాలతో ఆస్ట్రేలియా ఉంది.

CWG 2022 Day 5 Highlights: భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు.. లాన్ బౌల్స్‌లో రికార్డు

Wednesday, August 3, 2022

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు గోల్డ్ సాధించింది వీరే

CWG 2022 Medals List: కామన్వెల్త్‌లో పతకాల వీరులు వీరే.. 9కి చేరిన జాబితా

Tuesday, August 2, 2022

CWG 2022 Day 2 in Pics: ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ మీరాబాయి చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. ఆమె 49 కేజీల కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. మొత్తం 201 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీలు ఎత్తడం విశేషం. స్నాచ్‌లో ఆమెకిదే పర్సనల్‌ బెస్ట్‌.

CWG 2022 Day 2 in Pics: రెండో రోజు ఇండియాకు నాలుగు మెడల్స్.. గోల్డెన్ వుమన్ చాను

Sunday, July 31, 2022

కొన్నిసార్లు ఏమి చేసినా బరువు తగ్గము. పైగా వ్యాయామాల వల్ల ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాము. అయితే ఆకలిని అదుపులో ఉంచి.. మీ కడుపును ఫుల్ చేసే స్నాక్స్ మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అయితే ఆ స్నాక్స్ ఏంటో మీరే తెలుసుకోండి.

Weight Loss Tips : వీటితో మీ చిరుతిళ్లను రిప్లేస్ చేయండి.. బరువు తగ్గుతారు..

Friday, July 29, 2022