weight-loss News, weight-loss News in telugu, weight-loss న్యూస్ ఇన్ తెలుగు, weight-loss తెలుగు న్యూస్ – HT Telugu

Latest weight loss Photos

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

అధిక బరువుతో బాధపడుతున్న వారు నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. అలాంటి వ్యాయామం చేయకుండా త్వరగా బరువు తగ్గవచ్చు. దీని కోసం యాలకుల నీటిని తాగండి.

Weightloss: బరువు త్వరగా తగ్గాలంటే ఖాళీ పొట్టతో ఈ పానీయాన్ని తాగండి

Tuesday, April 30, 2024

ఎంతో మందికి ఉదయాన్నే కాఫీ సిప్ చేసే అలవాటు ఉంటుంది.  ఈ పానీయం లేనిదే రోజును ప్రారంభించే వారి సంఖ్య చాలా తక్కువ.  ఉదయాన తాగే ఈ కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే కాఫీలో నిమ్మరసం కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు కరిగిపోతుంది.

Weight loss coffee: ఈ కాఫీ తాగి ఒక నెలలో ఒక కిలో తగ్గండి, ఆరోగ్యంగా బరువు తగ్గే పద్ధతి ఇదే

Tuesday, April 16, 2024

బరువు తగ్గడానికి చాలా మంది ఇప్పుడు చియా విత్తనాలపై ఆధారపడతారు. ఇది నిజంగా పనిచేస్తుందా? వాస్తవానికి ఈ విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గడానికి ఇది ఎలా సహాయపడుతుందో చూడండి.

Chia Seeds Benefits : బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు మ్యాజిక్ చేస్తాయి.. ఇంకెందుకు ఆలస్యం

Thursday, April 11, 2024

బరువు తగ్గాలనుకునేవారికి  కీరా దోసకాయను మించిన ఆహారం లేదు. కీరదోసకాయలో అనేక పోషకాలు ఉంటాయి.  వీటిలో సున్నా కేలరీలు ఉంటాయి. కీరాదోసను రోజులో రెండు మూడు సార్లు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.

Cucumber Diet: కీరాదోస డైట్‌తో రెండు వారాల్లో ఏడు కిలోలు తగ్గండిలా

Wednesday, April 3, 2024

ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో బరువు తగ్గడం కూడా చాలా సులువే. వాతావరణంలోని వేడిని తట్టుకుంటూనే, బరువును సులువుగా తగ్గిపోవచ్చు. ఇందుకోసం ఇంట్లో సోంపు నీటిని తయారు చేయండి. సోంపు, పటిక బెల్లం, నీళ్లు కలిపి పానీయాన్ని రెడీ చేసుకోండి. దీన్ని ప్రతి రోజూ తాగుతూ ఉంటే మంచిది.,

Magical Water: ఈ మ్యాజిక్ వాటర్ రోజూ తాగారంటే త్వరగా బరువు తగ్గిపోతారు

Tuesday, April 2, 2024

రాజ్మాలో ఫైబర్​ అధికంగాగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం అందుతాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో బరువు తగ్గొచ్చు.

ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

Saturday, March 30, 2024

ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత మంచిది. బాడీ వేగంగా రికవర్​ అవుతుంది.

వెయిట్​ లాస్​లో ఈ తప్పులు చేస్తే.. బరువు పెరుగుతారు!

Monday, March 11, 2024

మన రోజువారీ జీవితంలో అనుకోకుండా బరువు పెరగడానికి మనం చాలా తప్పులు చేస్తాం. ఆహారం లేదా వ్యాయామం ద్వారా బరువు ఆగిపోదు. నిత్య జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసా?

Obesity Reasons : బరువు పెరగడానికి అసలైన కారణాలివే

Sunday, March 10, 2024

రోజూ బీర్ తాగే అలవాటుంటే వారికి బెల్లీ ఫ్యాట్ త్వరగా పెరిగిపోతుంది. పెద్ద పొట్టతో చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు.  బీర్ వల్ల అదనపు క్యాలరీలు ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది.

Beer : బీరు తాగితే పొట్ట పెరిగిపోతుందా? బెల్లీ ఫ్యాట్ ఇలా తగ్గించుకోండి

Tuesday, February 27, 2024

చాలా మంది వేల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గించుకోలేరు. అలాంటప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి కచ్చితమైన మార్గాలు అన్వేషించాలి. ముఖ్యంగా ఆకలిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడే కొన్ని ఆహారాల పేర్లు తెలుసుకుందాం.

Belly Fat Reduction Tips: పొట్ట తగ్గించుకోవడం ఎలా? సులువైన మార్గాలివిగో

Wednesday, February 7, 2024

రక్తంలో చక్కెర నియంత్రణ: అధిక బరువు మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌ను ఉపయోగించడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గడం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది, మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభం చేస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది.

Losing weight for diabetes: బరువు తగ్గడం డయాబెటిస్‌కు ఎందుకు మంచిది?

Monday, February 5, 2024

ఇంగువ మన వంటకాలకు ప్రత్యేక రుచిని అందిస్తుంది. మంచి వాసనను కూడా అందిస్తుంది. ఇంగువ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంగువతో బరువు తగ్గడం ఎలాగో చూద్దాం.

ఇంగువ నీళ్లతో ఇలా బరువు త్వరగా తగ్గండి

Wednesday, December 27, 2023

జీవక్రియను పెంచే పానీయాల వల్ల బరువు త్వరగా తగ్గుతారు. చలికాలంలో జీవక్రిమ నెమ్మదిస్తుంది. దాన్ని వేగవంతం చేస్తే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.

Weight Loss: రోజూ ఈ డ్రింక్స్ తాగితే బరువు త్వరగా తగ్గచ్చు

Tuesday, December 19, 2023

బొడ్డు చుట్టూ ఉండే కొవ్వు తగ్గించడంలో చియా సీడ్స్ నీళ్లు సహాయపడతాయి. మీరు దీన్ని తాగడం ప్రారంభించే ముందు మీరు మీ శరీర బరువును చెక్ చేసుకోండి.

Weight Loss with Chia Seeds: చియా సీడ్స్‌తో బరువు తగ్గండిలా

Sunday, December 17, 2023

నల్ల మిరియాలు దాని ఔషధ గుణాలు, ప్రత్యేకమైన రుచి కారణంగా పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. శీతాకాలంలో జలుబు, దగ్గు సంబంధిత వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గోల్ఫ్ వ్యూ హెల్త్‌కేర్ అండ్  రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవిక్ రాయ్ మీ ఆహారంలో నల్ల మిరియాలు జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకున్నారు.

Weight Loss Tips : మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు.. కచ్చితంగా తినాల్సిందే

Tuesday, December 12, 2023

బరువు తగ్గడానికి, కేలరీల నిర్వహణ కోసం పురాతన కాలం నుండి అనేక సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉపయోగిస్తున్నారు. పోషకాహార నిపుణులు సూచించిన 5 సుగంధ ద్రవ్యాలు ఇక్కడ ఉన్నాయి.

Spices For Weight Loss : బరువు తగ్గేందుకు ఈ మసాలాలు ఆహారంలో చేర్చుకోండి

Saturday, December 9, 2023

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దివ్యమైన ఔషధం మీ వంటింట్లో లభించే అల్లం. అల్లంతో కేవలం బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Weight Loss: ఊబకాయం తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది..

Saturday, December 2, 2023

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

దీపావళి సందర్భంగా రకరకాల ఆహార పదార్థాలు, స్వీట్స్ తినేసి ఉంటాం. దాంతో బరువు పెరగడం సాధారణం. దీపావళి తర్వాత మీరు బరువు పెరిగితే, దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి.

Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..

Tuesday, November 14, 2023