walking News, walking News in telugu, walking న్యూస్ ఇన్ తెలుగు, walking తెలుగు న్యూస్ – HT Telugu

Latest walking Photos

ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.

సందర్శకులకు మరియు సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. విశ్రాంతించేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు,

Hyderabad : మన హైదరాబాద్‍లో 'హైటెక్‌ సోలార్ సైకిల్‌ ట్రాక్‌' - దేశంలోనే తొలిసారి..! ప్రత్యేకతలివే

Sunday, October 1, 2023

డిప్రెషన్ అనేది నేటి  జీవితంలో ఒక సాధారణ సమస్యగా మారింది, ఇది మీ వ్యక్తిగత జీవితంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా డిప్రెషన్ సమస్యను అధిగమించవచ్చు.

Daily Walking Benefits: నడకతో కలిగే 7 అద్భుత ప్రయోజనాలు ఇవే!

Friday, April 28, 2023

నడక బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించే తేలికైన వ్యాయామం. రోజూ కొన్ని అడుగులు నడిస్తే, మీ ఆరోగ్యానికి అది చాలా మంచిది. ప్రతిరోజూ నడకకు వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తెలిపారు.

Benefits of Walking | నడకతో నడిచొస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

Saturday, March 11, 2023

ఇటీవల, ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య చాలా పెరిగింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణించారు. మరో గణాంకాల ప్రకారం, క్యాన్సర్ మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా 9.6 మిలియన్ల మంది రోగులు క్యాన్సర్‌తో మరణించారు.

11 Minutes For Life Span : ఈ 11 నిమిషాలు కేటాయిస్తే.. మీరు ఎక్కువ కాలం జీవించొచ్చు

Sunday, March 5, 2023

మీకు వ్యాయామం చేయడం చాలా బోరింగ్‌గా ఉంటే, మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. వంట చేయడం, గార్డెనింగ్ లేదా మీ ఫేవరేట్ ట్యూన్‌కి డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉండండి.

ఎక్సర్‌సైజ్ చేసేంత టైం లేదా? అయితే ఎంజాయ్ చేయండి!

Monday, April 18, 2022

పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేది నడకే. కేవలం 10 నిమిషాలు వేగంగా నడిస్తే చాలు మీ మెదడు చురుగ్గా మారుతుంది. గుండె పదిలంగా ఉంటుంది. కండరాలు బలోపేతమవుతాయి. ఉదయాన్నే లేదంటే మీకు వీలున్న సమయంలో వాకింగ్‌ చేయడమే మీరు చేయాల్సిన పని. ఉదయం చేస్తే ఎంతో ముఖ్యమైన సూర్యరశ్మి కూడా మీ ఒంటికి తగులుతుంది.

Walking | ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతి రోజూ తప్పకుండా వాకింగ్ చేస్తారు!

Friday, January 21, 2022