మనలో చాలామంది పరుగుకు ముందు ఏం తినాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొన్ని ఆహారాలు పరుగును మధ్యలోనే ఆపేసేంత ఇబ్బందులు సృష్టిస్తాయి.