sleeping-disorder News, sleeping-disorder News in telugu, sleeping-disorder న్యూస్ ఇన్ తెలుగు, sleeping-disorder తెలుగు న్యూస్ – HT Telugu

Latest sleeping disorder Photos

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.

PCOS: పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది

Friday, March 29, 2024

చామంతి టీ గురించి మీకు తెలుసా? వేడీ నీళ్లల్లో చామంతి పువ్వులతో టీ చేసుకుని తాగండి. ఇలా చేస్తే స్లీప్​ క్వాలిటీ కచ్చితంగా పెరుగుతుంది.

రాత్రి సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డ్రింక్స్​ తాగండి..

Sunday, March 24, 2024

మన ఆహారంతో పాటు మన జీవనశైలి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారపు అలవాట్లు ఎంత అవసరమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. అందుకే తగినంత నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  నిద్రలేమి వల్ల గుండె దెబ్బతింటుంది.

Heart Attack: నిద్రకు, గుండె పోటుకు మధ్య సంబంధాన్ని చెప్పిన కొత్త అధ్యయనం

Friday, February 23, 2024

మనిషి జీవితంలో నిద్ర ముఖ్యమైన అంశం. సరిగా నిద్రలేకపోతే శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు వస్తాయి. భారతదేశ జనాభాలో నిద్రలేమి ఎక్కువ మంది అనుభవిస్తున్న సమస్య. స్లీప్ అప్నియా, హైపర్సోమ్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, షిఫ్ట్ వర్క్ డిజార్డర్.. వంటి రోగాలు భారతీయులను పీడిస్తున్నాయి. జపాన్ తర్వాత అత్యధికంగా నిద్ర లేమితో బాధపడుతున్న దేశం మనదే.

నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే మత్తుగా నిద్రపట్టేయడం ఖాయం

Friday, January 26, 2024

పగటి పూట భోజనం చేసిన తర్వాత కునుకు తీస్తే మంచిదేనా? దీని వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం.

Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Tuesday, January 23, 2024

టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా, నిద్ర పోవడానికి మూడు గంటల  ముందు నుంచి టీ, కాఫీలను తీసుకోకండి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి.

Cancer Cause: సరైన నిద్ర లేకపోతే.. కేన్సర్ ముప్పు తప్పదు

Wednesday, December 20, 2023

తరచుగా మనం స్వీట్లను కోరుకుంటున్నామని, తీపిని తినాలనే కోరికను అదుపు చేయలేమని గమనిస్తుంటాం. ఇది చాలా కారణాలతో ముడిపడి ఉంటుంది. "ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడం మీ కోరికలను తగ్గించడంలో, ఆహారంపై మరింత నియంత్రణలో ఉండటానికి మీకు సహాయపడుతుంది" అని డైటీషియన్ సమంతా క్యాసెట్టీ రాశారు, ఆమె తీపి కోరికల కారణాలను వివరించింది.

స్వీట్ తినాలని మనసు ఎందుకు లాగుతుంది? డైటీషియన్ల జవాబు ఇదే

Sunday, October 29, 2023

క్రమ రహితంగా నిద్రపోవడం మధుమేహం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి తగినంత నిద్ర ఉండాలి.

Oversleeping: అతిగా నిద్రపోతే కలిగే అనర్థాలు ఎక్కువే!

Saturday, July 29, 2023

ఒంటరితనం అనేది మనం ఇతరుల నుండి డిస్‌కనెక్ట్ అయినట్లు,  ఒంటరిగా ఉన్నట్లు భావించినప్పుడు అనుభూతి చెందే ఒక మానసిక పరిస్థితి. కొన్నిసార్లు మీరు ఒంటరితాన్ని అనుభవిస్తున్నట్లు మీకే తెలియదు, కానీ కొన్ని లక్షణాలు బయటపెడతాయి.  థెరపిస్ట్ లలితా సుగ్లానీ ఒంటరితనాన్ని సూచించే రహస్య సంకేతాలను వివరించింది.

lonelines: ఒంటరిగా ఫీల్ అయ్యే వారు ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారు!

Tuesday, July 25, 2023

తరచుగా మనం రాత్రిపూట ఎక్కువ ఆత్రుత, ఆందోళన కలిగి ఉంటాము. ఆందోళనతో పోరాడే వ్యక్తులు రాత్రిపూట నిద్రిపోవడం చాలా కష్టం. అతిగా ఆలోచించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కానీ, మనం రాత్రిపూటనే ఎందుకు ఎక్కువ ఆందోళనను అనుభవిస్తాము? మనస్తత్వవేత్తలు కొన్ని కారణాలను తెలిపారు.

anxiety at night: తరచూ రాత్రికి ఆందోళనకు గురవుతున్నారా? కారణాలివే!

Friday, July 7, 2023

మెగ్నీషియం, కాల్షియం, జింక్, కొన్ని బీ విటమిన్లు గాఢ నిద్రకు దోహదం చేస్తాయి. అవసరమైన అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ మెదడులోని సెరోటోనిన్‌గా మారాలి. సెరోటోనిన్ క్రమంగా మెలటోనిన్‌గా మారుతుంది. మెలటోనిన్, సెరోటోనిన్ తక్కువ స్థాయిలు నిద్రలేమి, నిద్రలేమి సంబంధిత సమస్యలకు దారితీస్తాయి, పోషకాహార నిపుణుడు లోవ్నిట్ బాత్రా తన Instagram పోస్ట్‌లో దీనిని వివరించారు.

నిద్ర పట్టడం లేదా? దానికి మందు ఈ ఆహారంలో ఉంది

Monday, June 12, 2023

మీరు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అప్పుడు సైడ్ దిండుతో పడుకోండి. త్వరగా నిద్రపడుతుంది.

Side Sleepers: పక్కన దిండుతో నిద్రించే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే!

Thursday, May 4, 2023

ఆరోగ్యకరమైన ఆహారం మీ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మంచి నిద్ర పొందడానికి సహాయపడే కొన్ని ఆహార చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

Diet For Sleep । ప్రతిరోజూ మంచి నిద్ర కలగాలంటే.. మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి!

Wednesday, April 5, 2023

నిద్ర సమయం: పెద్దలకు 7-9 గంటల రాత్రి నిద్రను సిఫార్సు చేస్తున్నారు.  ఒక రాత్రికి 6 గంటల కంటే తక్కువ లేదా 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వలన వారి జీవితకాలం ప్రభావితం అవుతుందని పరిశోధనలో తేలింది.

Sleeping Habits । ఈ అలవాట్లు మీకు ఉంటే బాగా నిద్ర పడుతుంది, ఆయుష్షు పెరుగుతుంది!

Tuesday, March 28, 2023

అధిక రక్తపోటు : మీకు రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే.. రక్తపోటుకు కారణమవుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు రక్తపోటు పెరిగినప్పుడు అవయవాలు సక్రమంగా పనిచేయవు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

Sleep Deprivation Issues : రాత్రి తక్కువ నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Saturday, February 11, 2023

మీ వాయుమార్గాలను తెరవడానికి పడుకునే ముందు ముఖ ఆవిరిని తీసుకోండి.

Stop Snoring । ఈ చిట్కాలను పాటించి గురకను నివారించండి, నిశబ్దంగా నిద్రపోండి!

Wednesday, February 1, 2023