Mental Health: మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ టిప్స్, వైద్యుల సలహాలు
తెలుగు న్యూస్  /  అంశం  /  మానసిక ఆరోగ్యం

Latest mental health Photos

మహిళలు చాల సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకొని మానసిక ఒత్తిడికి గురవుతారు. సాంప్రదాయకంగా.. మహిళలు సంరక్షకులుగా, పోషకులుగా భావించబడతారు. ఇవి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.

Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?

Monday, February 17, 2025

అరటి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.దీన్ని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

Banana Flower: అరటి పువ్వంటే వట్టి ఫ్లవర్ అనుకుంటున్నారా.. అద్భుతమైన ప్రయోజనాలు అందించే ఔషధం!

Friday, December 27, 2024

తులసిని పిల్లల ఆహారంలో భాగం చేయండి.తులసి మొక్క దాదాపు ప్రతి ఇంటిలో ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జలుబు లేదా ఇతర సీజనల్ వ్యాధులకు తులసి ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. తులసి పొడిని వేడి పాలు లేదా స్మూతీలతో కలిపి పిల్లలకు తినిపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది.

Brain health: ఈ ఆహారాలతో మీ పిల్లల మెదడును మరింత చురుకుగా చేయండి

Thursday, December 19, 2024

చర్మాన్ని మృదువుగా చేస్తుంది పాదాలను నూనెతో మసాజ్ చేస్తే పాదాలు మృదువుగా మారతాయి.ఇది పాదాలు ఎండిపోకుండా నివారిస్తుంది.ఇది పాదాలు పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

deep sleep: మీకు నిద్ర సమస్య ఉందా? గాఢమైన నిద్ర కోసం పడుకునేముందు ఈ మసాజ్ ట్రై చేయండి!

Tuesday, November 26, 2024

మన ఊపిరితిత్తుల్లో అనేక సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. దీని ద్వారా రక్తంలో ఆక్సిజన్ నెమ్మదిగా కలిసిపోతుంది. ఏరోన్యూట్రియెంట్స్ కూడా అదే విధంగా రక్తంలో కలిసిపోతాయి.

Clean air: స్వచ్ఛమైన గాలి మనకు ఆక్సిజన్ నే కాదు.. ఈ పోషకాలను కూడా ఇస్తుంది..

Friday, November 22, 2024

మనకి మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడానికి బదులుగా, మన భావోద్వేగాలను ప్రకటించడానికి బదులుగా.. ఇతరుల అవసరాలు, భావాలకు ప్రాధాన్యత ఇస్తాము. వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతాము.

Self neglect: సెల్ఫ్ నెగ్లెక్ట్ లేదా స్వీయ నిర్లక్ష్యం.. అంటే ఏంటి? ఇది అంత ప్రమాదకరమా?

Tuesday, August 6, 2024

దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడేవారు తరచుగా గుంపులో ఒంటరిగా అనుభూతి చెందుతారు. మన ప్రియమైనవారు చుట్టుముట్టినప్పుడు కూడా ఒంటరితనం అనుభవిస్తుంటారు.

Loneliness: ‘ఒంటరితనంతో మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు’: న్యూరో సైంటిస్ట్స్

Saturday, July 20, 2024

ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మన జీవనశైలి ముఖ్యం. జీవనశైలిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలా అయితే ఆరోగ్యంగా ఉంటారు.

Stress Relief Tips : ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ టిప్స్ పాటించాలి

Thursday, January 18, 2024

ఆత్మ విశ్వాసం పెరగాలంటే మీ సామర్థ్యాలు, నైపుణ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు విశ్వసించడం నేర్చుకోవాలి. నేను బలహీనుడిని అనుకుంటే మీరు మరింత బలహీనంగా మారిపోతారు. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.

Self-Confidence : ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి

Saturday, January 6, 2024

పర్యావరణ కాలుష్యం మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి ఇదే విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది.

Depression:వాయుకాలుష్యంతో ప్రజల్లో పెరిగిపోతున్న డిప్రెషన్

Thursday, December 28, 2023

తమలో తాము మాట్లాడుకోవడం మానసిక సమస్యగా భావిస్తారు ఎంతో మంది. నిజానికి ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోవడం సమస్య కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే మాత్రం మానసిక సమస్యగానే భావించాలి.

మీలో మీరు మాట్లాడుకుంటున్నారా? ఇది చెడ్డ అలవాటు కాదు

Thursday, December 28, 2023

తరచుగా మనం స్వీట్లను కోరుకుంటున్నామని, తీపిని తినాలనే కోరికను అదుపు చేయలేమని గమనిస్తుంటాం. ఇది చాలా కారణాలతో ముడిపడి ఉంటుంది. "ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడం మీ కోరికలను తగ్గించడంలో, ఆహారంపై మరింత నియంత్రణలో ఉండటానికి మీకు సహాయపడుతుంది" అని డైటీషియన్ సమంతా క్యాసెట్టీ రాశారు, ఆమె తీపి కోరికల కారణాలను వివరించింది.

స్వీట్ తినాలని మనసు ఎందుకు లాగుతుంది? డైటీషియన్ల జవాబు ఇదే

Sunday, October 29, 2023

In romantic relationships or otherwise, we should set clear boundaries that can help us to manage our emotions better.

anxious thoughts: ఆందోళనలతో ఆలోచనలు, పెరిగిపోతున్నాయా? ఇలా మేనేజ్ చేసుకోండి!

Saturday, August 12, 2023

లోతైన శ్వాస తీసుకోవడం,  విరామం తీసుకోవడం ద్వారా మనతో మనం ఎలాంటి స్వరాన్ని కలిగి ఉండాలో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Negative self-talk: మీలో మీరే ప్రతికూల సంభాషణలు చేస్తున్నారా?

Wednesday, August 9, 2023

కొన్నిసార్లు మనం ఒకరిపై మక్కువ పెంచుకున్నప్పుడు, అది మన సాధారణ జీవనశైలికి భంగం కలిగిస్తుంది. అబ్సెసివ్ ఆలోచనలు పునరావృతం అవుతాయి, బాధను కలిగిస్తాయి. థెరపిస్ట్ జెస్సికా డా సిల్వా ఈ పరిస్థితి నుంచి బయటపడే చిట్కాలను సూచించారు.

Obsession: వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తున్నారా? ఇలా చేయండి!

Tuesday, August 8, 2023

ఉదయం వేళ చాలా మందికి ఏదో తెలియని ఆందోళన ఉంటుంది, దీంతో వారు ఏ పని చేసేటపుడైనా తత్తరపాటుతో టెన్షన్ పడుతూ చేస్తారు. అయితే ఉదయం వేళ ఈ ఆందోళనను ఎదుర్కోవటానికి  థెరపిస్ట్ అలిసన్ సెపోనారా కొన్ని చిట్కాలను పంచుకుంది.

manage morning anxiety: ఉదయం నిద్రలేస్తూనే ఆందోళనకు గురవుతున్నారా? ఇదేమిటో చూడండి!

Friday, August 4, 2023

మీకు ఇష్టం లేని సంబంధాలను కష్టంగా కొనసాగిస్తూ మానసికంగా కుంగిపోతారు, మీకు మీరే హాని తలపెట్టుకుంటారు.

living in hell: మీ ప్రవర్తన ఇలా ఉందంటే, మీ భాగస్వామితో బంధంపై విరక్తి చెందారని అర్థం!

Thursday, August 3, 2023

ఒంటరితనం అనేది మనం ఇతరుల నుండి డిస్‌కనెక్ట్ అయినట్లు,  ఒంటరిగా ఉన్నట్లు భావించినప్పుడు అనుభూతి చెందే ఒక మానసిక పరిస్థితి. కొన్నిసార్లు మీరు ఒంటరితాన్ని అనుభవిస్తున్నట్లు మీకే తెలియదు, కానీ కొన్ని లక్షణాలు బయటపెడతాయి.  థెరపిస్ట్ లలితా సుగ్లానీ ఒంటరితనాన్ని సూచించే రహస్య సంకేతాలను వివరించింది.

lonelines: ఒంటరిగా ఫీల్ అయ్యే వారు ఇలాంటి అలవాట్లు కలిగి ఉంటారు!

Tuesday, July 25, 2023

ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం లోపించినపుడు  అన్ని విషయాలను దాటవేస్తాము, వాయిదా వేస్తాము.

self-confidence: మీలో ఆత్మవిశ్వాసం తగ్గిందా? అందుకు ఇదీ ఓ కారణం కావచ్చు!

Tuesday, July 25, 2023

మన ఆందోళన తరచుగా  భౌతిక లక్షణాలతో వ్యక్తం అవుతుంది. అర్థం చేసుకోవడానికి, శరీరం పంపే అలారాలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఆందోళనకు సంకేతాలుగా ఉండే ఆరు శారీరక లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి.

anxiety symptoms: మీరు ఆందోళన చెందుతున్నారని ఈ లక్షణాలు చూసి చెప్పేయొచ్చు!

Friday, July 21, 2023